స్తోత్రము సేయరే సోదరులార
Sthothramu Seyare Sodarulaara
స్తోత్రము సేయరే - సోదరులార మన - యాత్మలతో దండ్రిన్ = ధాత్రిని
Sthothramu Seyare - Sodarulaara Mana - Yaathmalatho Dandrin = Dhaathrini
మన పర - మాత్ముని వాక్కులు - స్తోత్రములోం గలిపి ||స్తోత్రము||
Mana Para - Maathmuni Vaakkulu - Sthothramulon Galipi ||Sthothramu||
1. ఆచ్చట (ప్రేమల - కిదియే కడవరి - వచ్చియున్న = అచ్చట మన
1. Aachchata (Premala - Kidiye Kadavari - Vachchiyunna = Achchata Mana
మం - గలిసికొని - యానందింతుముగా ||స్తోత్రము||
Man - Galisikoni - Yaanandinthumugaa ||Sthothramu||
460 విశేష సమయములు
460 Vishesha Samayamulu
2. ఎక్కువ (ప్రేమలు - స్తోత్రము - లక్మడ మన మంత = మిక్కిలి
2. Ekkuva (Premalu - Sthothramu - Lakmada Mana Mantha = Mikkili
డు - దేవుని కిడుదుము - ఒక్క మనసుతోను ||స్తోత్రము||
Du - Devuni Kidudumu - Okka Manasuthonu ||Sthothramu||
3. కన్నీ రుండదు - చావు కష్టము - లెన్నటి కుండవుగా = కన్నను మన శృం
3. Kannee Rundadu - Chaavu Kashtamu - Lennati Kundavugaa = Kannanu Mana Shrun
= గారపు (బ్రతుకు - లెన్నందరము గాదె ||స్తోత్రము||
= Gaarapu (Brathuku - Lennandaramu Gaade ||Sthothramu||
4. వాగును వీణెలు - సాగును పాటలు - సతతముగా నచట = రాగము
4. Vaagunu Veenelu - Saagunu Paatalu - Sathathamugaa Nachata = Raagamu
లెంతో - రమ్య మై యుండును -బాగింతన లేము ||స్తోత్రము||
Lentho - Ramya Mai Yundunu -Baaginthana Lemu ||Sthothramu||
5. మరల నిచటం గూ - డుదుమో లేదో - మన మందరము = త్వరలో మున
5. Marala Nichatan Goo - Dudumo Ledo - Mana Mandaramu = Thvaralo Muna
పర - లోకపు దండ్రి - తోడ నుందు మేమో ||స్తోత్రము||
Para - Lokapu Dandri - Thoda Nundu Memo ||Sthothramu||
6. గొట్టెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది గాంతుముగా = గురుతరమగు
6. Gottepilla Rakthamu - Viluvachchata - Goppadi Gaanthumugaa = Gurutharamagu
మన దేవుని ప్రేమను -కూర్భ్మితో జూతుముగా ||స్తోత్రము||
Mana Devuni Premanu -Koorbhmitho Joothumugaa ||Sthothramu||
7. వరమ తండ్రితో - ప్రభుయేనునితోం - బరిశుద్భాత్మునితో =
7. Varama Thandritho - Prabhuyenunithon - Barishudbhaathmunitho =
స్థిరముగనుందుము - మరి దూతలతోం - బరలోకమునందున్ ||స్తోత్రము||
Sthiramuganundumu - Mari Doothalathon - Baralokamunandun ||Sthothramu||