స్తోత్రము జేతుము పాత్రుడ
Sthothramu Jethumu Paathruda
స్తోత్రము జేతుము పాత్రుడవు నీవే రాత్రిలో మా ప్రియ తండ్రీ - స్తోత్రము లివే గొనుమా మా స్తోత్రము లివే గొనుమా ||స్తోత్ర||
Sthothramu Jethumu Paathrudavu Neeve Raathrilo Maa Priya Thandree - Sthothramu Live Gonumaa Maa Sthothramu Live Gonumaa ||Sthothra||
సోత్రము గొనుమా మా సోత్రము లివే గొనుమా
Sothramu Gonumaa Maa Sothramu Live Gonumaa
2.
1. నెంతో ప్రేమించి- ప్రాకటముగ రక్షింపగ
1. Nentho Preminchi- Praakatamuga Rakshimpaga
క్రీస్తును - వీరితో మా కొరకిచ్చి నందుకై 1స్తోత్ర|||
Kreesthunu - Veeritho Maa Korakichchi Nandukai 1Sthothra|||
2. ధనవంతుందడగు మా ప్రభువు ధనికులుగా మము జేయను దీనుడుగా నిల
2. Dhanavanthundadagu Maa Prabhuvu Dhanikulugaa Mamu Jeyanu Deenudugaa Nila
అవతరించి బహు ధన్యులుగా మము జేసి నందుకై
Avatharinchi Bahu Dhanyulugaa Mamu Jesi Nandukai
3. పాపులమగు మము ప్రేమించి - పాపము పరిహరింపగా తాపమెంచక
3. Paapulamagu Mamu Preminchi - Paapamu Pariharimpagaa Thaapamenchaka
సిలువ నొంది నీ దాపుకు మమ్మును జేర్చినందుకై
Siluva Nondi Nee Daapuku Mammunu Jerchinandukai
4, ఒప్పుగ క్రిస్మసు నందున మెప్పుగ మా కొరకిచ్చిన చెప్ప శక్యము గాని
4, Oppuga Krismasu Nanduna Meppuga Maa Korakichchina Cheppa Shakyamu Gaani
వరముకై గొప్పగు మా స్తుతులందు కొనుము జై ||స్తోత్ర|||
Varamukai Goppagu Maa Sthuthulandu Konumu Jai ||Sthothra|||