స్తోత్రము చెల్లించెదము
Sthothramu Chellinchedamu
స్తోత్రము చెల్లించెదము – మన యేసుకే స్తోత్రము చెల్లించెదము
Sthothramu Chellinchedamu – Mana Yesuke Sthothramu Chellinchedamu
మంచివాడు గొప్పవాడు – మనదేవుడు వాక్యము నిచ్చు దేవుడు
Manchivaadu Goppavaadu – ManaDevudu Vaakyamu Nichchu Devudu
యెరికో మనకు ముందు వచ్చిన – యేసు మనకు ముందె నిల్చును
Yeriko Manaku Mundu Vachchina – Yesu Manaku Munde Nilchunu
భయపడకు దిగులు పడకు – ప్రార్ధించి స్తుతియుంచుము ||స్తో||
Bhayapadaku Digulu Padaku – Praardhinchi Sthuthiyunchumu ||Stho||
గొలియాత్ మనకు ఎదురువచ్చిన – క్రీస్తు యేసు తోడైయుండును
Goliyaath Manaku Eduruvachchina – Kreesthu Yesu Thodaiyundunu
హల్లెలూయ హల్లెలూయ – జయమని పాడెదము ||స్తో||
Hallelooya Hallelooya – Jayamani Paadedamu ||Stho||
యేసే సత్యం యేసే జీవం – యేసే మార్గము యేసువార్త చాటుదము
Yese Sathyan Yese Jeevan – Yese Maargamu Yesuvaartha Chaatudamu
హల్లెలూయ హల్లెలూయ – యేసుకై జీవించుము ||స్తో||
Hallelooya Hallelooya – Yesukai Jeevinchumu ||Stho||