స్తోత్రమయా నా యేసయ్యా
Sthothramayaa Naa Yesayyaa
స్తోత్రమయా నా యేసయ్యా
Sthothramayaa Naa Yesayyaa
స్తుతులు నీకే చెల్లింతు (2)
Sthuthulu Neeke Chellinthu (2)
అధిక స్తోత్రము నొందదగిన వాడా (2)
Adhika Sthothramu Nondadagina Vaadaa (2)
స్తోత్రమయా నా యేసయ్యా
Sthothramayaa Naa Yesayyaa
స్తుతులు నీకే చెల్లింతు
Sthuthulu Neeke Chellinthu
1. కరువులోన కష్టాలలోన
1. Karuvulona Kashtaalalona
లేమిలోన సమృద్ధిలోన (2)
Lemilona Samruddhilona (2)
స్తుతి యాగము నీకే చెల్లింతును
Sthuthi Yaagamu Neeke Chellinthunu
స్తుతి అర్పణ నీకే అర్పింతును (2) ||స్తోత్రమయా||
Sthuthi Arpana Neeke Arpinthunu (2) ||Sthothramayaa||
2. నీవు చేసిన ఉపకారములను
2. Neevu Chesina Upakaaramulanu
తలచి తలచి స్తోత్రింతును (2)
Thalachi Thalachi Sthothrinthunu (2)
సజీవయాగముగ సమర్పింతును
Sajeevayaagamuga Samarpinthunu
ప్రాణార్పణముగ పోయబడెదను (2) ||స్తోత్రమయా||
Praanaarpanamuga Poyabadedanu (2) ||Sthothramayaa||
3. ఉదయమున స్తోత్రబలితో
3. Udayamuna Sthothrabalitho
సాయంకాలము నైవేద్యముతో (2)
Saayankaalamu Naivedyamutho (2)
ఇంపైన సువాసన అర్పింతును
Impaina Suvaasana Arpinthunu
సుగంధ హోమము సమర్పింతును (2) ||స్తోత్రమయా||
Sugandha Homamu Samarpinthunu (2) ||Sthothramayaa||