స్తోత్రార్చణ నర్చింతము

Sthothraarchana Narchinthamu

Telugu by సమూయేలు పాక్యనాధము • andhra-kraisthava-keerthanalu

స్తోత్రార్చణ నర్చింతము - జప - ధూపము వేసి కీర్తింతము = పాత్రుం డైన

Sthothraarchana Narchinthamu - Japa - Dhoopamu Vesi Keerthinthamu = Paathrun Daina

శ్రీ యేసుండు - పరమ - భోజనాంశమైనందున ||స్తోత్రార్భణ!

Shree Yesundu - Parama - Bhojanaanshamainanduna ||Sthothraarbhana!

1. కృతజ్ఞతా స్తోత్రంబులన్‌ - దేవ - కృపార్ధంబై చేయుదము = క్షీతి నాతండు

1. Kruthagnathaa Sthothrambulan - Deva - Krupaardhambai Cheyudamu = Ksheethi Naathandu

బలి నియ్యంగాం - పుట్టె - నూతనంపవు నిబంధన 1స్తోత్రార్చణ!

Bali Niyyanggaan - Putte - Noothanampavu Nibandhana 1Sthothraarchana!

2. _ పాపము లన్ని హరించెను - మా - ప్రభు వగు యేసు సురక్తము = ఏపుగ

2. _ Paapamu Lanni Harinchenu - Maa - Prabhu Vagu Yesu Surakthamu = Epuga

దీనిం దలంచుచు - నింక - నెన్నండు యేసుని భజింతము ||స్తోత్రా!

Deenin Dalanchuchu - Ningka - Nennandu Yesuni Bhajinthamu ||Sthothraa!

3. చావు నుండి రక్షించెను - స - జీవులలో లెక్కించెను = దేవుని కింఆ

3. Chaavu Nundi Rakshinchenu - Sa - Jeevulalo Lekkinchenu = Devuni Kinaa

నర్చింతము స - జీవార్ప్చణ బలిగను ||1స్తోత్రా!

Narchinthamu Sa - Jeevaarpchana Baliganu ||1Sthothraa!

4 పుణ్యరక్త శరీరముల - లోం పాలొందు మన మందరము = అన్యులము

4 Punyaraktha Shareeramula - Lon Paalondu Mana Mandaramu = Anyulamu

కానేరము - దై - వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా||

Kaaneramu - Dai - Vaanyonyambu Nondinaamu ||Sthothraa||

5. మరణ శ్రమల స్మరింతము - ప్రభు - తిరిగి వచ్చు పర్యంతము =ధరనా

5. Marana Shramala Smarinthamu - Prabhu - Thirigi Vachchu Paryanthamu =Dharanaa

యేసు మరణంబును - యింకం చిరకాలంబుం జాటింతము ||స్తోత్రా!

Yesu Maranambunu - Yingkan Chirakaalambun Jaatinthamu ||Sthothraa!

Related Telugu Christian Songs