సృష్టి కర్తా స్తోత్రములుం
Srushti Karthaa Sthothramulum
సృష్టి కరతా - స్తోత్రములుం జేతు - ఈ షష్టివత్సర
Srushti Karathaa - Sthothramulun Jethu - Ee Shashtivathsara
పర్వదినమునం జేరి పూజింతుం = సృష్టములతో ఈ మానవుని
Parvadinamunan Jeri Poojinthun = Srushtamulatho Ee Maanavuni
నీ స్వరూపము - నీ పోలికతో - సృజనాశక్తితో - నీవే సృజియించి
Nee Svaroopamu - Nee Polikatho - Srujanaashakthitho - Neeve Srujiyinchi
నీ సృష్టిపయిన పాలన అభివృద్ది - లొసగితివి - నీ కృపల -దలచుచు|| సృష్టి
Nee Srushtipayina Paalana Abhivruddi - Losagithivi - Nee Krupala -Dalachuchu|| Srushti
1. గర్భవాసిని - యయినది - మొదలు - గర్భమందు - పెంచిన దేవా =
1. Garbhavaasini - Yayinadi - Modalu - Garbhamandu - Penchina Devaa =
గర్భమందే - నన్ను యెరిగితివి - నా తల్లి గర్భము - నందే నను ప్రతిష్ట
Garbhamande - Nannu Yerigithivi - Naa Thalli Garbhamu - Nande Nanu Prathishta
జేసితివి - నీ కృపల దలచుచు సృష్టి!
Jesithivi - Nee Krupala Dalachuchu Srushti!
2. శైశవ - బాల్య - యౌవ్వనములు - వైవాహిక - జీవితము నొసంగి = భార్యభర్తల
2. Shaishava - Baalya - Yauvvanamulu - Vaivaahika - Jeevithamu Nosanggi = Bhaaryabharthala
- బంధమును వేసి - భవ బంధములు గల -బిడ్డలను - దానముగ -
- Bandhamunu Vesi - Bhava Bandhamulu Gala -Biddalanu - Daanamuga -
నొసగితివి - నీ కృపల దలచుచు సృష్టి!
Nosagithivi - Nee Krupala Dalachuchu Srushti!
3. విద్యాబుద్దులు - బలసౌఖ్యములు - గొరియ పిల్ల రక్షణ -
3. Vidyaabuddulu - Balasaukhyamulu - Goriya Pilla Rakshana -
మధ్యాకాశ - మార్గములు తెలిపి - ఈ వ్యర్థలోకపు - వ్యర్థ
Madhyaakaasha - Maargamulu Thelipi - Ee Vyarthalokapu - Vyartha
జీవిత మార్గములు విడుచు - నీ కృపల - దలచుచు సృష్టి!
Jeevitha Maargamulu Viduchu - Nee Krupala - Dalachuchu Srushti!
4, ఆయు - రారోగ్యబుల నిచ్చి - హాయి - ఆనందంబుల నిచ్చి
4, Aayu - Raarogyabula Nichchi - Haayi - Aanandambula Nichchi
అన్ని సుఖబోగంబులిచ్చితివి - ఈ అవనియందు - అన్ని ఆశీస్సుల - నొసగితివి
Anni Sukhabogambulichchithivi - Ee Avaniyandu - Anni Aasheessula - Nosagithivi
-నీ కృపల - దలచుచు సృష్టి!
-Nee Krupala - Dalachuchu Srushti!
5. మానవుని - ఆయుష్మాలంబు - మాయమౌ - ఆవిరివంటిదియౌ -
5. Maanavuni - Aayushmaalambu - Maayamau - Aavirivantidiyau -
మరుక్షణము - మటు - మాయమౌ పోవు - మానవుని జీవం -
Marukshanamu - Matu - Maayamau Povu - Maanavuni Jeevan -
పరమపురమున - ప్రభుతో నుండుటకు - నీ కృపలదలచుచు
Paramapuramuna - Prabhutho Nundutaku - Nee Krupaladalachuchu
6. కష్టకాలములందు - కర్తగా - కాచి బ్రోచిన - కన్నతండ్రి -
6. Kashtakaalamulandu - Karthagaa - Kaachi Brochina - Kannathandri -
నష్టములు కలిగినను - నిలిపితివి - నా బ్రతుకు బాటలో -
Nashtamulu Kaliginanu - Nilipithivi - Naa Brathuku Baatalo -
- కాచిబోచితివి సృష్టి!
- Kaachibochithivi Srushti!
7. శేషకాలపు - స్వామి యేసుని సేవలు చేయను =
7. Sheshakaalapu - Svaami Yesuni Sevalu Cheyanu =
అంకితంబు జేతు నా బ్రతుకు - ప్రభు సేవ కొరకు -
Angkithambu Jethu Naa Brathuku - Prabhu Seva Koraku -
కట్ట కడవరి - శ్వాస మట్టునకు - ఆ కృపల దలచుచు సృష్ట!
Katta Kadavari - Shvaasa Mattunaku - Aa Krupala Dalachuchu Srushta!