సూర్యుని ధరించి
Sooryuni Dharinchi
Telugu
• hosanna-ministries
సూర్యుని ధరించి
Pallavi|| Sooryuni Dharinchi
చంద్రుని మీద నిలిచి
Chandruni Meeda Nilichi
ఆకాశములో కనుపించె ఈమె ఎవరు?
Aakaashamulo Kanupinche Eeme Evaru?
ఆత్మల భారం - ఆత్మాభిషేకం
ఆత్మ వరములు - కలిగియున్న
Cha|| Aathmala Bhaaran - Aathmaabhishekan
మహిమ గలిగిన - సంఘమే ||సూర్యుని||
Aathma Varamulu - Kaligiyunna
జయ జీవితము - ప్రసవించుటకై
Mahima Galigina - Sangghame ||Sooryuni||
వేదన పడుచు - సాక్షియైయున్న
కృపలో నిలిచిన - సంఘమే ||సూర్యుని||
Cha|| Jaya Jeevithamu - Prasavinchutakai
ఆది అపోస్తలుల - ఉపదేశమునే
Vedana Paduchu - Saakshiyaiyunna
మకుటముగా - ధరించియున్న
Krupalo Nilichina - Sangghame ||Sooryuni||
కొత్త నిబంధన - సంఘమే ||సూర్యుని||
Cha|| Aadi Aposthalula - Upadeshamune
Makutamugaa - Dharinchiyunna
Koththa Nibandhana - Sangghame ||Sooryuni||