సోదరులంతా ఐక్యతా కలిగి
Sodarulanthaa Aikyathaa Kaligi
సోదరులంతా ఐక్యతా
Sodarulanthaa Aikyathaa
నివసించుట ఎంత మేలు
Nivasinchuta Entha Melu
నివసించుట ఎంత మనోహరం
Nivasinchuta Entha Manoharan
మనోహరం ఎంతో మనోహరం
Manoharan Entho Manoharan
సోదరులైక్యత మనోహరం
Sodarulaikyatha Manoharan
1. తలపైన పోసిన పరిమళ తైలము
1. Thalapaina Posina Parimala Thailamu
ఎంత మనోహరం - పరిమళం - ఎంత మనోహరం
Entha Manoharan - Parimalan - Entha Manoharan
అహరోను గడ్డము మీదుగ అంగీల అంచువరకు
Aharonu Gaddamu Meeduga Anggeela Anchuvaraku
జారెడు తైలం మనోహరం ||మనో||
Jaaredu Thailan Manoharan ||Mano||
2. సీయోను కొండలమైన వర్షించు హిమము
2. Seeyonu Kondalamaina Varshinchu Himamu
ఎంత మనోహరం - హిమము - ఎంత మనోహరం
Entha Manoharan - Himamu - Entha Manoharan
హెర్మోను కొండనుండి ప్రవహించు మంచు వంటి
Hermonu Kondanundi Pravahinchu Manchu Vanti
ఐక్యత ఎంత మనోహరం
Aikyatha Entha Manoharan
3. దివినుండి దైవకుమారుడు
3. Divinundi Daivakumaarudu
ఎంత మనోహరం - యేసు - ఎంత మనోహరం
Entha Manoharan - Yesu - Entha Manoharan
సహవాస జీవితాన - ఆ ప్రభుని దీవెన వాన
Sahavaasa Jeevithaana - Aa Prabhuni Deevena Vaana
ఎంత మధురం మనోహరం 1 మనో|||
Entha Madhuran Manoharan 1 Mano|||