స్నేహితుడు ప్రాణప్రియుడు
Snehithudu Praanapriyudu
స్నేహితుడు ప్రాణప్రియుడు
Snehithudu Praanapriyudu
ఇతడే నా ప్రియ స్నేహితుడు (2)
Ithade Naa Priya Snehithudu (2)
నా సమీప బంధువుడు
Naa Sameepa Bandhuvudu
దీన పాపి బాంధవుడు (2)
Deena Paapi Baandhavudu (2)
వినుమా క్రైస్తవమా
Vinumaa Kraisthavamaa
వినుమా యువతరమా
Vinumaa Yuvatharamaa
తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను
Thodu Needa Leni Nannu Chooda Vachchenu
జాడలు వెదికి జాలి చూపెను (2)
Jaadalu Vediki Jaali Choopenu (2)
పాడైన బ్రతుకును బాగు చేసెను
Paadaina Brathukunu Baagu Chesenu
ఎండిన మోడులే చిగురించెను (2) ||వినుమా||
Endina Module Chigurinchenu (2) ||Vinumaa||
బాధలలో నన్ను ఆదరించెను
Baadhalalo Nannu Aadarinchenu
శోధనలందు తోడు నిలిచెను (2)
Shodhanalandu Thodu Nilichenu (2)
నా మొరలన్ని ఆలకించెను
Naa Moralanni Aalakinchenu
నా భారమంతయు తొలగించెను (2) ||వినుమా||
Naa Bhaaramanthayu Tholaginchenu (2) ||Vinumaa||