స్నేహితుడు నను ప్రేమించే
Snehithudu Nanu Preminche
స్నేహితుడు నను ప్రేమించే ప్రియ స్నేహితుడు
Snehithudu Nanu Preminche Priya Snehithudu
నను గుర్తెరిగి ఆదరించి నను హత్తుకున్న నిజ స్నేహితుడు
Nanu Gurtherigi Aadarinchi Nanu Haththukunna Nija Snehithudu
1.ఒంటరైన నన్ను తన దయతో చూసాడు
1.Ontaraina Nannu Thana Dayatho Choosaadu
నా దరికి వచ్చి నాపై కనికరము చూపినాడు
Naa Dariki Vachchi Naapai Kanikaramu Choopinaadu
నను గుర్తెరిగి...
Nanu Gurtherigi...
2.దిగులుపడకు అని నాకు భరోస ఇచ్చాడు
2.Digulupadaku Ani Naaku Bharosa Ichchaadu
నన్ను నన్నుగా యేసు అంగీకరించాడు
Nannu Nannugaa Yesu Angeekarinchaadu
నను గుర్తెరిగి...
Nanu Gurtherigi...
3.నాకోసం మరణించి తిరిగి లేచినాడు
3.Naakosam Maraninchi Thirigi Lechinaadu
నా పాప బానిసత్వంనుండి నను విడిపించాడు
Naa Paapa Baanisathvannundi Nanu Vidipinchaadu
నను గుర్తెరిగి...
Nanu Gurtherigi...