స్నేహితుడా రావా

Snehithudaa Raavaa

Telugu • vidhyaarthi-geethaavali

స్నేహితుడా రావా - యేసుని చేర

Snehithudaa Raavaa - Yesuni Chera

నీ భారం దీర - శాంతిని కోర

Nee Bhaaram Deera - Shaanthini Kora

ఇదియే సమయంబు - ఈనాడే

Idiye Samayambu - Eenaade

1. పాపమును వీడు - అది ఎంతో కీడు

1. Paapamunu Veedu - Adi Entho Keedu

చెడుగుతో - చెలగాటం మరణపు పరివాసం (2)

Chedugutho - Chelagaatam Maranapu Parivaasam (2)

2. సందియమింకేలా - ముందుకు రాలేవా

2. Sandiyaminkelaa - Munduku Raalevaa

పొందుగ ప్రభు క్రీస్తు - యేమను కనలేవా (2)

Ponduga Prabhu Kreesthu - Yemanu Kanalevaa (2)

3. ఎడబాయని ప్రేమ - కడు దయతో పిలువ

3. Edabaayani Prema - Kadu Dayatho Piluva

కరుణించెడి క్రీస్తు - కడకిపుడే రావ (2)

Karuninchedi Kreesthu - Kadakipude Raava (2)

Related Telugu Christian Songs