సిరులెల్ల వృధ కాంగం
Sirulella Vrudha Kaanggang
సిరులెల్ల వృధ కాంగం - పరికించి నాకున్న - గురువముం దిరస్మరింతున్
Sirulella Vrudha Kaanggan - Parikinchi Naakunna - Guruvamun Dirasmarinthun
= *వెర మహిమ రారాజు - మరణాద్భుతపు సిలువ - *నరయుచున్నట్టి వేళన్
= *Vera Mahima Raaraaju - Maranaadbhuthapu Siluva - *Narayuchunnatti Velan
- ముఖ్యము లైన ||సిరు లెల్ల||
- Mukhyamu Laina ||Siru Lella||
1 ఓ కర్త నా దేవుం - దౌ క్రీస్తు మృతియందుం - గాక మరి *మురియ
1 O Kartha Naa Devun - Dau Kreesthu Mruthiyandun - Gaaka Mari *Muriya
నీయకు = *ప్రాకట “భ్రమకారి - వ్యర్థ వస్తువులను - ప్రభుని రక్తంబు కొరకై
Neeyaku = *Praakata “Bhramakaari - Vyartha Vasthuvulanu - Prabhuni Rakthambu Korakai
- త్యజించెదను ||సిరు లెల్ల
- Thyajinchedanu ||Siru Lella
2... చారు మస్తక హస్త - పాదములవలన వి - చారంబు దయయుం గలసి =
2... Chaaru Masthaka Hastha - Paadamulavalana Vi - Chaarambu Dayayun Galasi =
సారెం బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి - దారి గలదా ముళ్లు - తగు
Saaren Bravahinchuchunnadi Choodu Mepuditti - Daari Galadaa Mullu - Thagu
కిరీటం బౌన ||సిరు లెల్ల||
Kireetan Bauna ||Siru Lella||
8... వాని నిజ రక్తంబు - వస్తంబువలె సిలువ - పై నతని తనువు గప్పె =
8... Vaani Nija Rakthambu - Vasthambuvale Siluva - Pai Nathani Thanuvu Gappe =
ఐననేనీ లోక - మంతటికి మృతుఃడనై - తిని నా కీ లోకము - మృతంబయ్యె
Ainanenee Loka - Manthatiki Mruthuhdanai - Thini Naa Kee Lokamu - Mruthambayye
||సిరు లెల్ల
||Siru Lella