సింహాసనాసీనుడా

Simhaasanaaseenudaa

Telugu • joyful-journey

సింహాసనాసీనుడా – యూదా గోత్రపు సింహమా

Sinhaasanaaseenudaa – Yoodaa Gothrapu Sinhamaa

దావీదు చిగురు దేవతనయా – దేవ గొఱ్ఱెపిల్లవు

Daaveedu Chiguru Devathanayaa – Deva Gorrepillavu

నీవే స్తుతులకు యోగ్యుడవు ఆ... ఆ... హల్లేలూయా మామహారాజా

Neeve Sthuthulaku Yogyudavu Aa... Aa... Hallelooyaa Maamahaaraajaa

హొసన్న హొసన్న హల్లేలూయా – శ్రీ యేసు రాజా

Hosanna Hosanna Hallelooyaa – Shree Yesu Raajaa

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

Aa... Aa... Aa... Aa... Aa... Aa... Aa...

ప్రభువుల ప్రభువు రాజుల రాజు – ప్రతివాని మోకాలు వంగవలె (2)

Prabhuvula Prabhuvu Raajula Raaju – Prathivaani Mokaalu Vanggavale (2)

ప్రభు యేసు క్రీస్తు దేవుడని – ప్రతి వాని నాలుక ఒప్పవలె (2) ||ఆ..||

Prabhu Yesu Kreesthu Devudani – Prathi Vaani Naaluka Oppavale (2) ||Aa..||

సర్వాధికారి సత్య స్వరూపి – సర్వైశ్వర్యము సృష్టికర్తవు (2)

Sarvaadhikaari Sathya Svaroopi – Sarvaishvaryamu Srushtikarthavu (2)

మహిమ ప్రభావము ఇహపరములలో – ప్రభువా పొంద అర్హుడవు

Mahima Prabhaavamu Ihaparamulalo – Prabhuvaa Ponda Arhudavu

Related Telugu Christian Songs