సిల్వదే శ్రీఘ్రమే
Silvade Shreeghrame
సిల్వదే శ్రీఘ్రమే చూడుమిక – బలియాయె నీ కొరకేసుడే
Silvade Shreeghrame Choodumika – Baliyaaye Nee Korakesude
ఆలోచించక ఆలసింపక – అటు యిటు చూచి వెనుకాడక
Aalochinchaka Aalasimpaka – Atu Yitu Choochi Venukaadaka
లోకాశలుగల లోతు చూపులకు – లోబడబోకు హానీకలుగు
Lokaashalugala Lothu Choopulaku – Lobadaboku Haaneekalugu
లోకమంతా సమకూర్చుకొని
Lokamanthaa Samakoorchukoni
నీ ప్రాణంబును విడిచిన ఫలితమేమి ||సిల్వ||
Nee Praanambunu Vidichina Phalithamemi ||Silva||
ఆకాను చూపు శోకంబేగా – అది నీకేలనోయి ఓ సోదరా
Aakaanu Choopu Shokambegaa – Adi Neekelanoyi O Sodaraa
పోకు పాపపు ధనదోపునకై – కొనిరాకు నీ ఇంటికి శాపంబును ||సిల్వ||
Poku Paapapu Dhanadopunakai – Koniraaku Nee Intiki Shaapambunu ||Silva||
పొరుగువారిని చూచి పొంగిపోకు – మిక పరుల క్షేమముగని కృంగిపోకు
Poruguvaarini Choochi Ponggipoku – Mika Parula Kshemamugani Krunggipoku
మరిచిన్న చూపులు చూడబోకు
Marichinna Choopulu Choodaboku
మాయమైపోవు వెలిచూపు మానివేయి ||సిల్వ||
Maayamaipovu Velichoopu Maaniveyi ||Silva||
అలనాడు ఇత్తడి సర్పమును గని – ఆ ఇశ్రాయేలు జీవించెగా
Alanaadu Iththadi Sarpamunu Gani – Aa Ishraayelu Jeevinchegaa
ఆలాగే యేసును చూచువారు – ఇల నిత్యజీవమును పొందెదరు ||సిల్వ||
Aalaage Yesunu Choochuvaaru – Ila Nithyajeevamunu Pondedaru ||Silva||
యోహాను మరియు మరికొందరు – సిలువ నొద్దచేరి తిలకించినారు
Yohaanu Mariyu Marikondaru – Siluva Noddacheri Thilakinchinaaru
మహా ఆదరణ పొందినారు – మరి వెళ్ళి ప్రభుని చాటించినారు ||సిల్వ||
Mahaa Aadarana Pondinaaru – Mari Velli Prabhuni Chaatinchinaaru ||Silva||