సిల్వ చెంత నేసువా

Silva Chentha Nesuvaa

Telugu by స్రాన్సెన్‌ జేర్‌వేన్‌ ఆల్ఫ్‌టీన్‌ • andhra-kraisthava-keerthanalu

1. సిల్వ చెంత నేసువా

1. Silva Chentha Nesuvaa

చేర్చి నన్ను నుంచు

Cherchi Nannu Nunchu

కల్వరిన్‌ ప్రవించెడు

Kalvarin Pravinchedu

కాల్వలో నన్ముంచు.

Kaalvalo Nanmunchu.

|| సిల్వకే సిల్వకే

|| Silvake Silvake

చెల్లునా విముక్తి

Chellunaa Vimukthi

చెల్వ మొప్ప నద్దరిన్‌

Chelva Moppa Naddarin

జేర నాకు ముక్తి ||

Jera Naaku Mukthi ||

2. కంపితాత్ము నంధునై

2. Kampithaathmu Nandhunai

కానలేక యుండ

Kaanaleka Yunda

సొంపు మీరం బ్రోచితి

Sompu Meeram Brochithi

సూర్యతేజ స్కుండ

Sooryatheja Skunda

3. దేవ గొట్టె పిల్ల ఈన

3. Deva Gotte Pilla Eena

దీప్తి నాకుం జూపు

Deepthi Naakun Joopu

నీ వధా ప్రభావముల్‌

Nee Vadhaa Prabhaavamul

పావనుండ నేర్పు.

Paavanunda Nerpu.

4. నే నిరీక్షణంబుతో

4. Ne Nireekshanambutho

నెప్పు వేచి యుందున్‌

Neppu Vechi Yundun

భూ నితాంత వారధిన్‌

Bhoo Nithaantha Vaaradhin

బూని యీది మన్దున్

Booni Yeedi Mandun

Related Telugu Christian Songs