సిలువను మోసితివా నా
Siluvanu Mosithivaa Naa
సిలువను మోసితివా - నా కొణకై - కలువరి మెట్టపైకి = సిలువ నా
Siluvanu Mosithivaa - Naa Konakai - Kaluvari Mettapaiki = Siluva Naa
యాత్మలోం - బలుమాజు దలంపంగాం - దాలిమి లేదాయెను - హాయీ -
Yaathmalon - Balumaaju Dalampanggaan - Daalimi Ledaayenu - Haayee -
జాలికి మారుగా - నేనేమి సేయుదు - ప్రేమను మరువంజాల ||సిలువ||
Jaaliki Maarugaa - Nenemi Seyudu - Premanu Maruvanjaala ||Siluva||
1. ఘోరమైనట్టి యీ - భారమైన సిలువ - ధరియించి భుజముపైని =నా -
1. Ghoramainatti Yee - Bhaaramaina Siluva - Dhariyinchi Bhujamupaini =Naa -
దురితముల్ బాపను - కరుణచేం జనుదెంచి - మరణము నొందితివా ||సిలువ||
Durithamul Baapanu - Karunachen Janudenchi - Maranamu Nondithivaa ||Siluva||
2. _ కలువరి మెట్టపైం - కాలు సేతు లెల్ల - చీలలతోం గ్రుచ్చిపట్టి = యా -
2. _ Kaluvari Mettapain - Kaalu Sethu Lella - Cheelalathon Gruchchipatti = Yaa -
సిలువకుం గొట్టంగ - విలువైన నీ మేని - రక్తము ప్రవహించెనా ||సిలువ||
Siluvakun Gottangga - Viluvaina Nee Meni - Rakthamu Pravahinchenaa ||Siluva||
8. _ మెట్టపైన నిన్నుం - పెట్టిన బాధ నేం - బట్టి తలంపంగను = ఆహా పట్టెన
8. _ Mettapaina Ninnun - Pettina Baadha Nen - Batti Thalampangganu = Aahaa Pattena
నీ ప్రేమ - నెట్టుల మజతును - కష్టముల్ గలిగినను ||సిలువ||
Nee Prema - Nettula Majathunu - Kashtamul Galiginanu ||Siluva||
4 పంచగాయములను - నెంచి యాత్మలోన - నుంచి తలంపంగను = హానా
4 Panchagaayamulanu - Nenchi Yaathmalona - Nunchi Thalampangganu = Haanaa
- మించిన దురితముల్ - ద్రుంచి నన్నెంచిర - క్షింపవచ్చెను భూమికి ||సిలువ||
- Minchina Durithamul - Drunchi Nannenchira - Kshimpavachchenu Bhoomiki ||Siluva||