సిలువలో నీ రూపమే

Siluvalo Nee Roopame

Telugu • hosanna-ministries

సిలువలో నీ రూపమే

Pallavi|| Siluvalo Nee Roopame

రక్తమయమాయె నా కోసమే

Rakthamayamaaye Naa Kosame

ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు

Enduko Enduko Anthuledaa Nee Premaku

కపట ముద్దులు- మోమున గుద్దులు

కఠిన గాయాలు - కందిన నీ వళ్ళు

Cha|| Kapata Muddulu- Momuna Guddulu

కారిన రక్తం - పారెను ఏరులై

Kathina Gaayaalu - Kandina Nee Vallu

కలుషాత్ముడ - నను కడుగనేగా ||సిలువలో||

Kaarina Rakthan - Paarenu Erulai

అన్నెం పున్నెం - ఎరుగని నీవు

Kalushaathmuda - Nanu Kaduganegaa ||Siluvalo||

అక్రమ మన్యాయం - అసలే ఎరుగవు

అన్యాయము నీకు - న్యాయము చెప్పేనా

Cha|| Annen Punnen - Erugani Neevu

అరుపుల కేకల - అలజడిలోన ||సిలువలో||

Akrama Manyaayan - Asale Erugavu

Anyaayamu Neeku - Nyaayamu Cheppenaa

Arupula Kekala - Alajadilona ||Siluvalo||

Related Telugu Christian Songs