సిలువగనుండీ సిలువలో వ్రేలాడు

Siluvaganundee Siluvalo Vrelaadu

Telugu by రావూరి రంగయ్య • andhra-kraisthava-keerthanalu

సిలువగనుండీ

Siluvaganundee

సిలువలో వ్రేలాడు ప్రభువే - విలువ కందంగ రాని యీవుల = నెలమి

Siluvalo Vrelaadu Prabhuve - Viluva Kandangga Raani Yeevula = Nelami

మనకై - కొనియెంగల్వరి - నిపుడు సాష్టాంగము లొనర్చుచు 1సిలువ||

Manakai - Koniyenggalvari - Nipudu Saashtaanggamu Lonarchuchu 1Siluva||

1. . కొరత చావయినను మరణము - వజకుందనుం దగ్గించుకొని మన = కొణకు

1. . Koratha Chaavayinanu Maranamu - Vajakundanun Dagginchukoni Mana = Konaku

దాసుండగుచు రిక్తుని - కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||

Daasundaguchu Rikthuni - Karani Nita Jeevamu Nosanggedu ||Siluva||

2. _ తనను నమ్మినవారు చావక - యనిశ జీవమునొంది బతుకను = దన

2. _ Thananu Namminavaaru Chaavaka - Yanisha Jeevamunondi Bathukanu = Dana

స్వపుత్రుని నిచ్చునంతంగం - దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||

Svaputhruni Nichchunanthanggan - Dandri Preminchenu Jagambunu ||Siluva||

8. _ పాప మెటుగని వాని మనకై - పాపముంగ నొనరించి దేవుండు =

8. _ Paapa Metugani Vaani Manakai - Paapamungga Nonarinchi Devundu =

శాపగ్రస్తులలోన నొకండుగ - మా ప్రభుండెంచంగం బడియెను సిలువ!

Shaapagrasthulalona Nokanduga - Maa Prabhundenchanggan Badiyenu Siluva!

4 లోకమాంస పిశాచులని యెడి - భీకారుల పొంగుం గృంగను = శ్రీ కరుం

4 Lokamaansa Pishaachulani Yedi - Bheekaarula Ponggun Grungganu = Shree Karun

డు మన దేవతనయుం - డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||

Du Mana Devathanayun - Dau Krupaanidhi Deenudayyenu ||Siluva||

5. _ ఘోరయుద్ధముం జేసివైరిని - గూలంద్రోసిన తావిదే మన = పారమార్ధిక

5. _ Ghorayuddhamun Jesivairini - Goolandrosina Thaavide Mana = Paaramaardhika

బలము కిరువగు - ధీర శ్రేష్టుండు దిశలు ఘళ్లన ||సిలువ||

Balamu Kiruvagu - Dheera Shreshtundu Dishalu Ghallana ||Siluva||

దేశ మిత్తు నని - శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ||

Desha Miththu Nani - Shreekarun Dehovaa Selavichchenu ||Dashama||

6. _ శరణు గలదింక పాపకోటికి - స్వామి ద్రోహపు శత్రులకు సహ = కరుణ

6. _ Sharanu Galadingka Paapakotiki - Svaami Drohapu Shathrulaku Saha = Karuna

రుధిర కణాగతంబున - కలుష రహిత మనంత రక్షణ 11సిలువ||

Rudhira Kanaagathambuna - Kalusha Rahitha Manantha Rakshana 11Siluva||

7... మాకు ప్రేమ సారమయ్యెను - మాకు జీవనాధారమయ్యెను = మాకుం

7... Maaku Prema Saaramayyenu - Maaku Jeevanaadhaaramayyenu = Maakun

దృప్తి సునీరమయ్యెను - మాకుం బరమ విచారమయ్యెను ||1సిలువ||

Drupthi Suneeramayyenu - Maakun Barama Vichaaramayyenu ||1Siluva||

8. _ నమ్ముదము సైన్యముల ప్రభువును - చిమ్ముదము సందియము లాత్మను =

8. _ Nammudamu Sainyamula Prabhuvunu - Chimmudamu Sandiyamu Laathmanu =

క్రమ్ముదము మోక్షప్రరి బాటసు - ఖమ్ము మన హృదయమ్ము లొందను 1 సిలువ||

Krammudamu Mokshaprari Baatasu - Khammu Mana Hrudayammu Londanu 1 Siluva||

Related Telugu Christian Songs