సిలువ సైనికులారా

Siluva Sainikulaaraa

Telugu by జిమునిస్వామి • andhra-kraisthava-keerthanalu

సిలువ సైనికులారా - నిలువండి వడి లేచి = బలుండు యేసుక్రీస్తు - ప్రభు

Siluva Sainikulaaraa - Niluvandi Vadi Lechi = Balundu YesuKreesthu - Prabhu

దయ జయ మౌను ॥సిలువ॥

Daya Jaya Maunu ॥Siluva॥

1. రారాజు పంపున - రణము సేయగ బూని = ధీరులై నిలువుండి - దినము

1. Raaraaju Pampuna - Ranamu Seyaga Booni = Dheerulai Niluvundi - Dinamu

శత్రుల గెల్వ ॥సిలువ॥

Shathrula Gelva ॥Siluva॥

2. అతండు నిజ ధ్వజ - మత్యున్నతి నొంద = బ్రతి వీరుని గెల్బు - వరకుసేనల

2. Athandu Nija Dhvaja - Mathyunnathi Nonda = Brathi Veeruni Gelbu - Varakusenala

నడుపు ॥సిలువ॥

Nadupu ॥Siluva॥

3. మో స్వీయ బలమున - మో రానుకొనకయే = మో స్వామి బలమును -

3. Mo Sveeya Balamuna - Mo Raanukonakaye = Mo Svaami Balamunu -

మీరు నమ్మి గెలువ ॥సిలువ॥

Meeru Nammi Geluva ॥Siluva॥

4. శత సహస్రము లైన - శత్రుల నెదిరించి = సతతము ప్రభు సేవ - సల్పి

4. Shatha Sahasramu Laina - Shathrula Nedirinchi = Sathathamu Prabhu Seva - Salpi

ధైర్యము నొంది ॥సిలువ॥

Dhairyamu Nondi ॥Siluva॥

ర్‌. దేవు డొసంగినట్టి = దివ్య కవచముం దాల్చి = భావ ప్రార్థనాసి - బట్టి

R. Devu Dosangginatti = Divya Kavachamun Daalchi = Bhaava Praarthanaasi - Batti

యుద్దము సేయ ॥సిలువ॥

Yuddamu Seya ॥Siluva॥

6. జయశీలు రగు వారు - చారు కిరీట మంది = జయశాలి క్రీస్తు దయ -

6. Jayasheelu Ragu Vaaru - Chaaru Kireeta Mandi = Jayashaali Kreesthu Daya -

జనెదరు సద్దతికి ॥సిలువ॥

Janedaru Saddathiki ॥Siluva॥

Related Telugu Christian Songs