సిలువ మోసినావా

Siluva Mosinaavaa

Telugu • andhra-kraisthava-keerthanalu

సిలువ మోసినావా - శ్రమలకోర్చినావా - యేసునాధా

Siluva Mosinaavaa - Shramalakorchinaavaa - Yesunaadhaa

సత్యజీవం స్వర్గమునకు దారి

Sathyajeevan Svargamunaku Daari

అ||ప|| ఆహా - నాదోషములే - మహావేదన - మోక్ష

A||Pa|| Aahaa - Naadoshamule - Mahaavedana - Moksha

రాజా - సర్వసత్య సంపూర్ణ ప్రదీప

Raajaa - Sarvasathya Sampoorna Pradeepa

1. రాతియంతటను - రోదనముచే - గెత్సెమనే వనమందు - గడిపి

1. Raathiyanthatanu - Rodanamuche - Gethsemane Vanamandu - Gadipi

గొప్ప వేదనముతో - ప్రార్థింపగ తండ్రిని - ప్రాణనాధా

Goppa Vedanamutho - Praarthimpaga Thandrini - Praananaadhaa

రక్తధారల్ - నాకై రాల్చినావా ||సిలువ||

Rakthadhaaral - Naakai Raalchinaavaa ||Siluva||

2. గుదియలతో వచ్చినారా - కట్టికొట్టుచు నిన్ -

2. Gudiyalatho Vachchinaaraa - Kattikottuchu Nin -

దిట్టినారా కండ్లగంతల్ కట్టి - కొరడాలతోను గొట్టి కఠినులంతా

Dittinaaraa Kandlaganthal Katti - Koradaalathonu Gotti Kathinulanthaa

ముండ్లమకుట మౌదుల మొత్తినారా ||సిలువ||

Mundlamakuta Maudula Moththinaaraa ||Siluva||

3. కొయ్య నెత్తి - కల్వరిగిరి వరకు మొయ్యమనుచు నిన్ - మరిమొత్తినారా

3. Koyya Neththi - Kalvarigiri Varaku Moyyamanuchu Nin - Marimoththinaaraa

మూర్భులందరు నీదు - మోముపై నుమియు

Moorbhulandaru Needu - Momupai Numiyu

చున్ - మోక్షనాధా యెరుషలేం - పురవీధుల ్రిప్పినారా ||సిలువ||

Chun - Mokshanaadhaa Yerushalen - Puraveedhula ్Rippinaaraa ||Siluva||

4. జీవజలముల్ - జీవమునిచ్చే దేవ - దాహమాయెన - ధరయందు

4. Jeevajalamul - Jeevamunichche Deva - Daahamaayena - Dharayandu

నీకు - చేదు కలిపినట్టి - ద్రాక్షారసమునిచ్చి - ద్రాగనునిరా

Neeku - Chedu Kalipinatti - Draakshaarasamunichchi - Draaganuniraa

దాహము తీరెన - నీకు తండ్రి ||సిలువ||

Daahamu Theerena - Neeku Thandri ||Siluva||

ర్. పంచఖండంబు - ప్రజలన్ రక్షింప - పంచగాయంబులను పొంది

R. Panchakhandambu - Prajalan Rakshimpa - Panchagaayambulanu Pondi

తుదకు - అప్పగింతున్ తండ్రి - ఆత్మనిదిగో యనుచు - జెప్పి

Thudaku - Appaginthun Thandri - Aathmanidigo Yanuchu - Jeppi

నాధా అర్చణనిచ్చినావా ||సిలువ||

Naadhaa Archananichchinaavaa ||Siluva||

6. మరణమై నీవు మరిలేచినావా - మరణపుముల్లన్ - మరివిరిచి

6. Maranamai Neevu Marilechinaavaa - Maranapumullan - Marivirichi

నావా -మాకు విజయంబిచ్చి - మోక్షపురికి మరలనరిగినావా

Naavaa -Maaku Vijayambichchi - Mokshapuriki Maralanariginaavaa

హల్లెలూయ మళ్ళివచ్చెదవా? ||సిలువ||

Hallelooya Mallivachchedavaa? ||Siluva||

Related Telugu Christian Songs