శుద్ధి శుద్ధి శుద్ధి

Shuddhi Shuddhi Shuddhi

Telugu by రెజినాల్డ్ హెబర్ • andhra-kraisthava-keerthanalu

1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు

1. Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu

ప్రాతఃకాలస్తుతి నీకే చెల్లింతుము

Praathahkaalasthuthi Neeke Chellimthumu

శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!

Shuddhi, Shuddhi, Shuddhi! Krupagala Devaa!

ముగ్గురైయుండు దైవత్రేకుండా!

Mugguraiyumdu Daivathrekumdaa!

2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు

2. Shuddhi, Shuddhi, Shuddhi! Ani Paramamdu

పరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు

Paravaasu Lella Ninneshlaaghimthuru

శెరపుల్ ఖెరూబులు సాష్టాంగపడి

Sherapul Kheroobulu Saashtaamgapadi

నిత్యుండవైన నిన్ నుతింతురు.

Nithyumdavaina Nin Nuthimthuru.

3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ

3. Shuddhi, Shuddhi, Shuddhi! Thejarillu Deva

పాపి కన్ను చూడలేని మేఘ వాసివి

Paapi Kannu Choodaleni Megha Vaasivi

అద్వితీయప్రభు, నీవు మాత్రమేను

Advitheeyaprabhu, Neevu Maathramenu

కరుణ, శక్తి, ప్రేమరూపివి.

Karuna, Shakthi, Premaroopivi.

4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు

4. Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu

సృష్టిజాలమంత నీ కీర్తింబాడును

Srushtijaalamamtha Nee Keerthimbaadunu

శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ

Shuddhi, Shuddhi, Shuddhi! Krupagala Deva

ముగ్గురైయుండు దైవత్రేకుండా!

Mugguraiyumdu Daivathrekumdaa!

Related Telugu Christian Songs