శుభవార్త వింటిమి

Shubhavaartha Vintimi

Telugu by ప్రిసిల్లా జేన్ ఓవెన్స్ • andhra-kraisthava-keerthanalu

1. శుభవార్త వింటిమి

1. Shubhavaartha Vintimi

యేసు రక్షించును

Yesu Rakshinchunu

ఎల్లవారు విననీ

Ellavaaru Vinanee

యేసు రక్షించును

Yesu Rakshinchunu

ప్రభు మాట వింటిరా

Prabhu Maata Vintiraa

పర్వతంబుల్‌ దాటుచు

Parvathambul Daatuchu

వార్త ప్రకటింపుడి

Vaartha Prakatimpudi

యేసు రక్షించును.

Yesu Rakshinchunu.

2. స్వరమెత్తి పాడుడీ

2. Svarameththi Paadudee

యేసు రక్షించును

Yesu Rakshinchunu

దైవభ్రష్టు లెల్లరిన్

Daivabhrashtu Lellarin

యేసు రక్షించును

Yesu Rakshinchunu

ద్వీపవాసు లందఱు

Dveepavaasu Landaru

వినునట్లు చాటుండి

Vinunatlu Chaatundi

దివ్యవర్తమానము

Divyavarthamaanamu

యేసు రక్షించును

Yesu Rakshinchunu

3. ఇహ బాధనుండియు

3. Iha Baadhanundiyu

యేసు రక్షించును

Yesu Rakshinchunu

పరభాగ్యమిచ్చును

Parabhaagyamichchunu

యేసు రక్షించును

Yesu Rakshinchunu

దీనుజను లెల్లరు

Deenujanu Lellaru

భూనివాసులందఱు

Bhoonivaasulandaru

ఈ సువార్త వినుడీ

Ee Suvaartha Vinudee

యేసు రక్షించును.

Yesu Rakshinchunu.

Related Telugu Christian Songs