శృంగార ద్వారంబు
Shrunggaara Dvaarambu
శృంగార ద్వారంబు - మా యేసు మోక్ష - మార్గంబున కెంతో - శృంగార
Shrunggaara Dvaarambu - Maa Yesu Moksha - Maargambuna Kentho - Shrunggaara
ద్వారము ||శృంగార||
Dvaaramu ||Shrunggaara||
1. పాలును దేనెయుం - బారెడి కానాను - ప్రదేశ భూములకుం -
1. Paalunu Deneyun - Baaredi Kaanaanu - Pradesha Bhoomulakun -
పెట్టు ||శృంగార||
Pettu ||Shrunggaara||
2. _యెరూషలేమాలయ - పరిశుద్ధ స్థలమందు - పరిశుద్ధ జనులుగ -
2. _Yerooshalemaalaya - Parishuddha Sthalamandu - Parishuddha Januluga -
పెట్టు ||శృంగార||
Pettu ||Shrunggaara||
3. అత్యంత పరిశుద్ధ - స్థలమందు మమ్ము - నిత్యంబు యాజ -కులగాను
3. Athyantha Parishuddha - Sthalamandu Mammu - Nithyambu Yaaja -Kulagaanu
37 8
జేర్చు శృంగార!
Jerchu Shrunggaara!
4 ఇరుకైన నేమది - సరియైన ద్వారంబు - సంకటంబైనను - సౌఖ్యాన జేర్చు
4 Irukaina Nemadi - Sariyaina Dvaarambu - Sangkatambainanu - Saukhyaana Jerchu
1 శృంగార|| - తూవిలి యోవోను
1 Shrunggaara|| - Thoovili Yovonu