శృంగార నగరమందు

Shrungaara Nagaramandu

Telugu • joyful-journey

శృంగార నగరమందు – జయ గీతముల్ పాడెదము

Shrunggaara Nagaramandu – Jaya Geethamul Paadedamu

సీయోను వరుని జేరి

Seeyonu Varuni Jeri

ఆనందమిచ్చిన – ప్రియుని చేరి – ఆదరణ పొందెదము

Aanandamichchina – Priyuni Cheri – Aadarana Pondedamu

అచట అలంకార మహిమ – కిరీటము పొంది

Achata Alangkaara Mahima – Kireetamu Pondi

ప్రియునితో హర్షించెదం

Priyunitho Harshinchedan

దు:ఖించువారు – స్తుతిపాట పాడుచు – స్తుతి వస్త్రములతో

Du:Khinchuvaaru – Sthuthipaata Paaduchu – Sthuthi Vasthramulatho

అచ్చట ఉన్నత సీయోను తిన్నాని వీధిలో హర్షించి – స్తుతి పాడెదం

Achchata Unnatha Seeyonu Thinnaani Veedhilo Harshinchi – Sthuthi Paadedan

ముండ్ల కిరీటము పొందిన నిజయేసు – పరిశుద్దుని చూతము

Mundla Kireetamu Pondina NijaYesu – Parishudduni Choothamu

అచట ముద్రపొందిన – శుద్దులు తెల్లంగి ధరించి స్తోత్రించెదం ||శృ||

Achata Mudrapondina – Shuddulu Thellanggi Dharinchi Sthothrinchedan ||Shru||

భూలోక పాలక – క్రొత్తపాట పాడి – ప్రేమలో హర్షించెదం

Bhooloka Paalaka – Kroththapaata Paadi – Premalo Harshinchedan

శాంతి సౌఖ్యంబు తోడ – ప్రభువులో నుండి

Shaanthi Saukhyambu Thoda – Prabhuvulo Nundi

భూ ఆశల్ విడుచుదము ||శృ||

Bhoo Aashal Viduchudamu ||Shru||

ఆయన చెప్పిన – గురుతులన్నియు – తప్పక జరుగుచుండె

Aayana Cheppina – Guruthulanniyu – Thappaka Jaruguchunde

ఆయన వచ్చువేళ తెలియదు ఎప్పుడో ఆయుత్తముగ యుందుము

Aayana Vachchuvela Theliyadu Eppudo Aayuththamuga Yundumu

సిలువను మోసిన – పరిశుద్ద ప్రియ యేసు

Siluvanu Mosina – Parishudda Priya Yesu

ప్రభు చెంగుపట్టుకొందుము అచ్చట మచ్చాడాగు లేక

Prabhu Chenggupattukondumu Achchata Machchaadaagu Leka

ప్రభుని వెంబంచి జయగీతములు పాడెదం ||శృ||

Prabhuni Vembanchi Jayageethamulu Paadedan ||Shru||

Related Telugu Christian Songs