శ్రేష్టండెల్లవారిలోను మా యేసువే
Shreshtandellavaarilonu Maa Yesuve
1. శ్రేష్ఠుండెల్లవారిలోను
1. Shreshthundellavaarilonu
మా యేసువే
Maa Yesuve
తల్లికంటె ప్రియుడౌను
Thallikante Priyudaunu
మా యేసువే
Maa Yesuve
లోకస్నే హమస్థిరంబు
Lokasne Hamasthirambu
నేడు ప్రేమరేపు కక్ష
Nedu Premarepu Kaksha
స్థిరుడైన మిత్రుడౌను
Sthirudaina Mithrudaunu
మా యేసువే.
Maa Yesuve.
2. నాకు నిత్యజీవమౌను
2. Naaku Nithyajeevamaunu
మా యేసువే
Maa Yesuve
సర్వమందు సర్వమౌను
Sarvamandu Sarvamaunu
మా యేసువే
Maa Yesuve
నన్ను మేలుకొల్పి ప్రోచి
Nannu Melukolpi Prochi
శుద్ధిచేసి ప్రేమతోడ
Shuddhichesi Premathoda
నన్ను తన మందంజేర్చె
Nannu Thana Mandanjerche
మా యేసువే.
Maa Yesuve.
3. ప్రేమమూర్తి సత్యవర్తి
3. Premamoorthi Sathyavarthi
మా యేసువే
Maa Yesuve
ఇహపరభాగ్యమిచ్చు
Ihaparabhaagyamichchu
మా యేసువే
Maa Yesuve
క్రీస్తుకిమ్ము నీదుయాత్మ
Kreesthukimmu Needuyaathma
నీకు శాంతినిచ్చి కాచి
Neeku Shaanthinichchi Kaachi
తుదింజేర్చు మోక్షమందు
Thudinjerchu Mokshamandu
మా యేసువే.
Maa Yesuve.
4. బాధనొందు మేము చేర
4. Baadhanondu Memu Chera
మా యేసువా!
Maa Yesuvaa!
మాకు హర్ష మిచ్చినావు
Maaku Harsha Michchinaavu
మా యేసువా!
Maa Yesuvaa!
ఇహమందు నడిపించు
Ihamandu Nadipinchu
అవసానకాలమందు
Avasaanakaalamandu
మోక్షసౌఖ్య మొందనిమ్ము
Mokshasaukhya Mondanimmu
మా యేసువా!
Maa Yesuvaa!