శ్రీయేసు నీ పాద
ShreeYesu Nee Paada
శ్రీయేసు నీ పాద - సేవ చేయుట
ShreeYesu Nee Paada - Seva Cheyuta
ఎంతో శ్రేయంబు చేకూర్చును
Entho Shreyambu Chekoorchunu
నా యేసు నీ పాద సేవ చేయుటచే
Naa Yesu Nee Paada Seva Cheyutache
నా ఆయాసములన్నియు - అంతరించును ప్రభువా , యేసు!
Naa Aayaasamulanniyu - Antharinchunu Prabhuvaa , Yesu!
1 ఘోర పాపిని నేను - నేరంబులను చేసి
1 Ghora Paapini Nenu - Nerambulanu Chesi
దారి తప్పిన ద్రోహిని - కారుణ్యమయుడవే
Daari Thappina Drohini - Kaarunyamayudave
కరుణించి కాపాడి - దారిలో నన్నుంచి
Karuninchi Kaapaadi - Daarilo Nannunchi
దరి చేర్చుము తండ్రి , యేసు!
Dari Cherchumu Thandri , Yesu!
2. దోసకారిని నేను - దోసంబులజేసి
2. Dosakaarini Nenu - Dosambulajesi
దోసిలొగ్గితి ప్రభువా - దాసుండనో యెసు
Dosiloggithi Prabhuvaa - Daasundano Yesu
నాధా నీదయచేత - దోసంబులనుబాప
Naadhaa Needayachetha - Dosambulanubaapa
దాసునిగ జే కొనుము , యేసు!
Daasuniga Je Konumu , Yesu!
3. సాతాను శక్తులను - సంధించి జయమొంది
3. Saathaanu Shakthulanu - Sandhinchi Jayamondi
సంతరిల్లిన యేసువా - నీతోనే నేనుండి
Santharillina Yesuvaa - Neethone Nenundi
నిన్నే సేవించెద - సాతాను నోడింప
Ninne Sevincheda - Saathaanu Nodimpa
శక్తి నియ్యుము ప్రభువా , యేసు!
Shakthi Niyyumu Prabhuvaa , Yesu!
4, శిష్యులను ఆదరించియు
4, Shishyulanu Aadarinchiyu
అభయమిచ్చిన యేసువా - ఇల నే దీనుడదనయ్య
Abhayamichchina Yesuvaa - Ila Ne Deenudadanayya
అలముకొని యున్నట్టి - కలుష భారములెల్ల
Alamukoni Yunnatti - Kalusha Bhaaramulella
తొలగబేయుము తండ్రి , యేసు!
Tholagabeyumu Thandri , Yesu!
5. నాదు జీవితమెల్ల - నీదు సేవకే నేను
5. Naadu Jeevithamella - Needu Sevake Nenu
ధారవోయిదు నా ప్రభువా
Dhaaravoyidu Naa Prabhuvaa
నాధా నారక్షక్రా నా సర్వస్వము నీవే
Naadhaa Naarakshakraa Naa Sarvasvamu Neeve
నీ పాద సేవయే - నా జీవితాశయము , యేసు!
Nee Paada Sevaye - Naa Jeevithaashayamu , Yesu!
6. నీ కొరకే జీవించి - నిన్ను సేవించుచు
6. Nee Korake Jeevinchi - Ninnu Sevinchuchu
నీకొరకే మరణింతును - నీకే నా యాత్మను
Neekorake Maraninthunu - Neeke Naa Yaathmanu
నిజమొప్పనర్పించి నీ సన్నిధిలో నేను
Nijamoppanarpinchi Nee Sannidhilo Nenu
నిత్యముందును ప్రభువా , యేసు!
Nithyamundunu Prabhuvaa , Yesu!
7. ఇదియే నా తుదియాశ - ఇదియే నా తుది కోర్కె
7. Idiye Naa Thudiyaasha - Idiye Naa Thudi Korke
ఇదియే నా తుది ఆశయము - హృదయంబు
Idiye Naa Thudi Aashayamu - Hrudayambu
నీ కిత్తు పదిలంబుగ నేను - సదయుండా
Nee Kiththu Padilambuga Nenu - Sadayundaa
నిరతంబు అందే నివసింపుము , యేసు!
Nirathambu Ande Nivasimpumu , Yesu!