శ్రీమంతుడా
Shreemanthudaa
శ్రీమంతుడా - యేసయ్యా
Pallavi|| Shreemanthudaa - Yesayyaa
నా ఆత్మకు అభిషేకమా
Naa Aathmaku Abhishekamaa
నా అభినయ సంగీతమా ||శ్రీమంతుడా||
Naa Abhinaya Sanggeethamaa ||Shreemanthudaa||
! సిలువధారి- నా బలి పీఠమా
నీ రక్తపు కోట - నాకు నివాసమా
Cha|| ! Siluvadhaari- Naa Bali Peethamaa
నన్ను నీవు పిలచిన - పిలుపు రహస్యమా
Nee Rakthapu Kota - Naaku Nivaasamaa
ఇదియే నీ త్యాగ - సంకేతమా ||శ్రీమంతుడా||
Nannu Neevu Pilachina - Pilupu Rahasyamaa
మహిమగల పరిచర్య - పొందినందున
Idiye Nee Thyaaga - Sangkethamaa ||Shreemanthudaa||
అధైరపడను - కృప పొందినందున
మహిమతో నీవు - దిగి వచ్చువేళ
Cha|| Mahimagala Paricharya - Pondinanduna
మార్పు నొందెద - నీ పోలికగా ||శ్రీమంతుడా||
Adhairapadanu - Krupa Pondinanduna
సీయోను శిఖరము - సింహాసనము
Mahimatho Neevu - Digi Vachchuvela
వరపుత్రులకే - వారసత్వము
Maarpu Nondeda - Nee Polikagaa ||Shreemanthudaa||
వాగ్రనములన్ని - నెరవేర్లు చుంటివా
వాగ్ధాన పూర్ణుడా - నా యేసయ్యా ||శ్రీమంతుడా||
Cha|| Seeyonu Shikharamu - Sinhaasanamu
Varaputhrulake - Vaarasathvamu
Vaagranamulanni - Neraverlu Chuntivaa
Vaagdhaana Poornudaa - Naa Yesayyaa ||Shreemanthudaa||