శ్రీ యేసుని వేండు

Shree Yesuni Vendu

Telugu by బునమల్ల బెంజమిన్‌ • andhra-kraisthava-keerthanalu

శ్రీ యేసుని వేండు - మనసా - సేవింపవే నేండు = నీ యఘములను

Shree Yesuni Vendu - Manasaa - Sevimpave Nendu = Nee Yaghamulanu

బాపియు నిను - బాయక కడు సహాయము జేసెడి , యేసు||

Baapiyu Ninu - Baayaka Kadu Sahaayamu Jesedi , Yesu||

1. పాపంబులు వీడి - పశ్చా - త్తాపబంబును గూడి - దాపున జేరుము -

1. Paapambulu Veedi - Pashchaa - Ththaapabambunu Goodi - Daapuna Jerumu -

దయగల ప్రభువు నీ - పాపముం బాపియుం పాలించును ధర

Dayagala Prabhuvu Nee - Paapamun Baapiyun Paalinchunu Dhara

2. _ దేవుని మరువకుము - దైవ - సేవను మరువకుము = జీవపుం త్రోవను -

2. _ Devuni Maruvakumu - Daiva - Sevanu Maruvakumu = Jeevapun Throvanu -

స్థిరముగ నడువను - పావన మనసును - నిచ్చెడి శ్రీ యేసు||

Sthiramuga Naduvanu - Paavana Manasunu - Nichchedi Shree Yesu||

8. రక్తము చిందించెం - ప్రభువు - రక్తితో నీ కొరకు = రక్తపు టూటల -

8. Rakthamu Chindinchen - Prabhuvu - Rakthitho Nee Koraku = Rakthapu Tootala -

శక్తిని నమ్మిన - ముక్తి కలుగును - భక్తితో నీవు శ్రీ యేసు||

Shakthini Nammina - Mukthi Kalugunu - Bhakthitho Neevu Shree Yesu||

4, సిలువయే నీ ఘనము - క్రీస్తు - సిలువయే నీ ధనము = సిలువయే

4, Siluvaye Nee Ghanamu - Kreesthu - Siluvaye Nee Dhanamu = Siluvaye

భాగ్యము - తులువల కెల్లను -సిలువ వలననే -కలుగును రక్షణ యేసు||

Bhaagyamu - Thuluvala Kellanu -Siluva Valanane -Kalugunu Rakshana Yesu||

Related Telugu Christian Songs