శ్రీ యేసునే భజించు

Shree Yesune Bhajinchu

Telugu by యెషయా వీరమార్టిన్ • andhra-kraisthava-keerthanalu

శ్రీ యేసునే - భజించు - నా మనసా - శ్రీ యేసునే భజించు

Shree Yesune - Bhajinchu - Naa Manasaa - Shree Yesune Bhajinchu

శ్రీ యేసు ప్రభునే భజించు - నా మనసా - శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||

Shree Yesu Prabhune Bhajinchu - Naa Manasaa - Shree Yesune Bhajinchu ||Shree Yesu||

1. యేసు త్రిత్వమందీశ కుమారుండు - భాసురుం డాతండు

1. Yesu Thrithvamandeesha Kumaarundu - Bhaasurum Daathandu

భూషిత రక్షకుడు ||శ్రీ యేసు||

Bhooshitha Rakshakudu ||Shree Yesu||

2. నరుల దురితస్థితిం - గరుణించి వారికి

2. Narula Durithasthithim - Garuninchi Vaariki

పరమ సుఖము లిడ - పరికించి వచ్చిన ||శ్రీ యేసు||

Parama Sukhamu Lida - Parikinchi Vachchina ||Shree Yesu||

3. స్వామికి మహిమయు - భూమికి నెమ్మది

3. Svaamiki Mahimayu - Bhoomiki Nemmadi

క్షేమము నియ్యను - లేమిడిం బుట్టిన ||శ్రీ యేసు||

Kshemamu Niyyanu - Lemidim Buttina ||Shree Yesu||

4. నరులను తండ్రితో - నైక్యము జేయగ

4. Narulanu Thandritho - Naikyamu Jeyaga

నిరతము వేండెడి - నిజప్రాపకుండగు ||శ్రీ యేసు||

Nirathamu Vendedi - Nijapraapakundagu ||Shree Yesu||

5. మూడవ దినమున - మృత్యువు నోడించి

5. Moodava Dinamuna - Mruthyuvu Nodinchi

తడయక పునరుత్థానము నొందిన ||శ్రీ యేసు||

Thadayaka Punaruththaanamu Nondina ||Shree Yesu||

Related Telugu Christian Songs