శ్రీ యేసు రీతిగాను
Shree Yesu Reethigaanu
1. శ్రీ యేసురీతిగాను
1. Shree Yesureethigaanu
ప్రేమింపం గోరుదున్
Premimpan Gorudun
నే నుండం గోరుదున్
Ne Nundan Gorudun
కోపంబులేనివాండు
Kopambulenivaandu
శాంతుండు నాయనే
Shaanthundu Naayane
నా స్వామి యొంటిగాను
Naa Svaami Yontigaanu
ప్రార్థించునప్పుడు
Praarthinchunappudu
ఆయన తండ్రితోను
Aayana Thandrithonu
మాట్లాడుచుండెను.
Maatlaaduchundenu.
2. శ్రీ యేసురీతిగాను
2. Shree Yesureethigaanu
నే నుండం గోరుదున్
Ne Nundan Gorudun
దూషింబంబడంగాను
Dooshimbambadanggaanu
దీవించుచుండెను
Deevinchuchundenu
శ్రీ యేసురీతిగాను
Shree Yesureethigaanu
ప్రేమింపం గోరుదున్
Premimpan Gorudun
నా చెలికాండ్ల మేలు
Naa Chelikaandla Melu
నేం గోరు చుందును
Nen Goru Chundunu
3. శ్రీ యేసురీతి గాను
3. Shree Yesureethi Gaanu
నేనుండం గోరుదున్
Nenundan Gorudun
నావంటి చిన్నవారిన్
Naavanti Chinnavaarin
ప్రేమించి పిల్చును.
Preminchi Pilchunu.
శ్రీ యేసురీతిగాను
Shree Yesureethigaanu
నేనిప్పు డిచ్చటన్
Nenippu Dichchatan
నీ రీతిగాను యేసూ
Nee Reethigaanu Yesoo
న న్నుండం జేయుమీ
Na Nnundan Jeyumee