శ్రీ యేసు దివ్య

Shree Yesu Divya

Telugu by వంతగాని వరదేళి • andhra-kraisthava-keerthanalu

శ్రీ యేసు దివ్య నామస్మరణ - చేయవే మనసా =

Shree Yesu Divya Naamasmarana - Cheyave Manasaa =

పాయక స్మరియించి పరము - పొందవే మనసా ||శ్రీ||

Paayaka Smariyinchi Paramu - Pondave Manasaa ||Shree||

1... నరుల పాప హరణమునకై - నరుడయ్యె మనసా

1... Narula Paapa Haranamunakai - Narudayye Manasaa

పరమ పుర ద్వారంబు మనకు - తెరచెనే మనసా ||శ్రీ||

Parama Pura Dvaarambu Manaku - Therachene Manasaa ||Shree||

-... కశ్రేస్టమైన. “రక్ష్షము. *సమూహము యొక్క *“సమూహమనెడు. *దాటశక్యముగాని

-... Kashrestamaina. “Rakshshamu. *Samoohamu Yokka *“Samoohamanedu. *Daatashakyamugaani

2... నరుల పాప శాప ఫలము - నరకమే మనసా

2... Narula Paapa Shaapa Phalamu - Narakame Manasaa

ఆ - మరణమును తొలంచప్రభువే - నుడిసె నేమనసా ||త్రీ||

Aa - Maranamunu Tholanchaprabhuve - Nudise Nemanasaa ||Three||

3. _ పాపమునకు ప్రాయశ్చిత్తం - భవ్యమే గదా

3. _ Paapamunaku Praayashchiththan - Bhavyame Gadaa

ప్రభువే ప్రాయశ్చిత్త బలియై - పరగెనే మనసా ||త్రీ||

Prabhuve Praayashchiththa Baliyai - Paragene Manasaa ||Three||

4 సిలువవేసి ప్రభుని ప్రజలు - చంపిరే మనసా

4 Siluvavesi Prabhuni Prajalu - Champire Manasaa

ఆ - బలుడు తిరిగి లేచి మృతిని - గెలిచేనే మనసా ||1శ్రీ||

Aa - Baludu Thirigi Lechi Mruthini - Gelichene Manasaa ||1Shree||

5. గెలిచి యేసు హితులమధ్య - నిలిచెనే మనసా

5. Gelichi Yesu Hithulamadhya - Nilichene Manasaa

నిలిచి సమాధాన మంచు - పలికెనే మనసా ||1శ్రీ||

Nilichi Samaadhaana Manchu - Palikene Manasaa ||1Shree||

6... పునరుత్తాన మేసు దేవ - పుత్రుడని మహా

6... Punaruththaana Mesu Deva - Puthrudani Mahaa

ఘనముగా ప్రకటించుచుండ - కాననే మనసా ||త్రీ||

Ghanamugaa Prakatinchuchunda - Kaanane Manasaa ||Three||

7... తానె మార్గం తానెసత్యం - తానెజీవము

7... Thaane Maargan Thaanesathyan - Thaanejeevamu

ఈ - ఘన సత్యంబు నమ్మునరులు - ధన్యులే మనసా ||త్రీ||

Ee - Ghana Sathyambu Nammunarulu - Dhanyule Manasaa ||Three||

8. _ నిన్ను నీ వెరింగి ప్రభుని - నెరుగ వే మనసా

8. _ Ninnu Nee Veringgi Prabhuni - Neruga Ve Manasaa

సన్నుతు డందుల కొసంగె - సత్యవేదము ||త్రీ||

Sannuthu Dandula Kosangge - Sathyavedamu ||Three||

9. _ పాపములకు పరితపించి - ప్రభుని జేరవే

9. _ Paapamulaku Parithapinchi - Prabhuni Jerave

దాపునకు రమ్మంచు కరము - చాపేనే మనసా ||త్రీ||

Daapunaku Rammanchu Karamu - Chaapene Manasaa ||Three||

10. ఎంత ఘోరపాపమైన - నెంచడే మనసా

10. Entha Ghorapaapamaina - Nenchade Manasaa

ఎంత మొత్తమైనను క్షమి - యించునే మనసా ||శ్రీ||

Entha Moththamainanu Kshami - Yinchune Manasaa ||Shree||

11... బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు మనసా

11... Brathuku Shaashvathambu Kaadu - Parikinchu Manasaa

ఈ - బ్రతుకునందె ప్రభుని పదము - పట్టుకో మనసా ||త్రీ||

Ee - Brathukunande Prabhuni Padamu - Pattuko Manasaa ||Three||

12. జనక కుమారాత్మ దేవున్‌ - జపియించు మనసా

12. Janaka Kumaaraathma Devun - Japiyinchu Manasaa

అనయమును స్మరించు స్వర్గ - మద్దియే మనసా ||త్రీ||

Anayamunu Smarinchu Svarga - Maddiye Manasaa ||Three||

Related Telugu Christian Songs