శ్రీ యేసు చరితమిదియే
Shree Yesu Charithamidiye
శ్రీ యేసు చరితమిదియే స్నేహితులారా - చెలిమితో నాలింపరే
Shree Yesu Charithamidiye Snehithulaaraa - Chelimitho Naalimpare
ఇయ్యుర్విలో ప్రభువు - హితవుగ జేసిన కార్యంబులన్నిటిని - క్రమముగ
Iyyurvilo Prabhuvu - Hithavuga Jesina Kaaryambulannitini - Kramamuga
దెలియరే నేయమొప్పగ అనుదినంబును - నేర్చుకొనుచును అనుసరించిన
Deliyare Neyamoppaga Anudinambunu - Nerchukonuchunu Anusarinchina
శ్రేయ మొసగును యేసు చరితము శ్రద్ధతో గమనింపరారే 11అ్రీ||
Shreya Mosagunu Yesu Charithamu Shraddhatho Gamanimparaare 11Aree||
- . నుద్బయ్య
- . Nudbayya
1. బయలు దేరెను దేవుడు - భూమికి దన్ను బ్రత్యక్షపరచుకొనను జయమొప్ప
1. Bayalu Derenu Devudu - Bhoomiki Dannu Brathyakshaparachukonanu Jayamoppa
దూతలు - జగతికి వార్తలన్ - రయముగ రాత్రి సమయమున
Doothalu - Jagathiki Vaarthalan - Rayamuga Raathri Samayamuna
ప్రియముగా బెళ్లేమునందలి - పేదగొల్లలు బోయి జూచిరి - నయముగా
Priyamugaa Bellemunandali - Pedagollalu Boyi Joochiri - Nayamugaa
పూజించి హృదయా - నంద మొందిరి - ప్రభుని జూచి. , యేసు||
Poojinchi Hrudayaa - Nanda Mondiri - Prabhuni Joochi. , Yesu||
2. జ్ఞానులేగిరి యంతట ప్రభువగు శిశువున్ - మానుగజుడనంత పూని బంగారు
2. Gnaanulegiri Yanthata Prabhuvagu Shishuvun - Maanugajudanantha Pooni Banggaaru
సాంబ్రాణి మొదలైనట్టి - కానుకలతో వారు - ఘన-మర్యాదలతోను -దీన
Saambraani Modalainatti - Kaanukalatho Vaaru - Ghana-Maryaadalathonu -Deena
బాలుని - జూడవచ్చిరి -దివ్యమగు - ఒంటెలను ఎక్కి - శ్రీసుతుని
Baaluni - Joodavachchiri -Divyamagu - Ontelanu Ekki - Shreesuthuni
సేవించివెళ్ళిరి - శ్రీఘ్రముగ స్వన్థానములకు , యేసు!
Sevinchivelliri - Shreeghramuga Svanthaanamulaku , Yesu!
3. హేరోదు చంపయజూచె - ఆ శిశువును రారాజు అని యెరుగక - కోరి
3. Herodu Champayajooche - Aa Shishuvunu Raaraaju Ani Yerugaka - Kori
బెత్లేహాము చేరి రెండేండ్ల బాలుర నందరిని సంహరించి కడదేర్చ భూరిదేవుడు
Bethlehaamu Cheri Rendendla Baalura Nandarini Sanharinchi Kadadercha Bhooridevudu
అద్భుతముగ - పారిపోయి ఐగుప్తునకు - క్రూర రాజు - మరణమొందగ -
Adbhuthamuga - Paaripoyi Aigupthunaku - Kroora Raaju - Maranamondaga -
చేరెను నజరేతు గ్రామము , యేసు!
Cherenu Najarethu Graamamu , Yesu!
4, మన దేవుడీ భూమికి - వచ్చినపుడే - నను పేరు పెట్టుకొనెను వినయముతో
4, Mana Devudee Bhoomiki - Vachchinapude - Nanu Peru Pettukonenu Vinayamutho
ప్రభువు - వింత బాలునిగా పెరిగను - ధరలో నజరే - తను చిన్న గ్రామమున
Prabhuvu - Vintha Baalunigaa Periganu - Dharalo Najare - Thanu Chinna Graamamuna
చనువుగా వెళ్ళెను - సరిగ పన్నెందేంథ్ల వయస్సున- ఘనుల నడిగెను-
Chanuvugaa Vellenu - Sariga Pannendenthla Vayassuna- Ghanula Nadigenu-
కడు మొందవారలు శ్రీయేసు!
Kadu Mondavaaralu ShreeYesu!
5. నది యొద్దను స్నానము పొందె యుక్త వయస్సు - నందున శుద్ధ
5. Nadi Yoddanu Snaanamu Ponde Yuktha Vayassu - Nanduna Shuddha
హృదయుడు పిదప, శోధనలో జయించి ఇద్దరిలో సేవనింపు మీరగజేయ -
Hrudayudu Pidapa, Shodhanalo Jayinchi Iddarilo Sevanimpu Meeragajeya -
బుద్ధి గల శిష్యులను నలుగురిన్ - బేతబరలో పిలిచి వారితో - ఒద్దికతో
Buddhi Gala Shishyulanu Nalugurin - Bethabaralo Pilichi Vaaritho - Oddikatho
కానాకు వెళ్లెను - ఒనరగ కళ్యాణమునకై శ్రీ యేసు||
Kaanaaku Vellenu - Onaraga Kalyaanamunakai Shree Yesu||
6. ఇరువై యేడవ వర్షమున - పస్కా కొరకై యెరుషలేముకు వెళ్ళెను
6. Iruvai Yedava Varshamuna - Paskaa Korakai Yerushalemuku Vellenu
పరిశ్రమపరచెను - ప్రభువు దేవాలయమున్ - సరిగ నెనిమిది నెలలు-
Parishramaparachenu - Prabhuvu Devaalayamun - Sariga Nenimidi Nelalu-
సదయు డక్కడ గడిపి-వెరువకను సమ - రయుల ప్రాంతము - కరిగి
Sadayu Dakkada Gadipi-Veruvakanu Sama - Rayula Praanthamu - Karigi
సమరయ కనుగొని - సరగ గలలైయ కేగి ప్రభువు స్వస్థపరిచె ప్రధాని
Samaraya Kanugoni - Saraga Galalaiya Kegi Prabhuvu Svasthapariche Pradhaani
కొమరున్ 11శ్రీయేసు!!
Komarun 11ShreeYesu!!
7. ఇరవై యెనిమిదవ యెటన్ - మార్చి నెలలో - యెరుషలేముకు వెళ్ళెను -
7. Iravai Yenimidava Yetan - Maarchi Nelalo - Yerushalemuku Vellenu -
మరువక పూర్వము - మంచి పండుగ జరిపి- సర గబేతస్థలో - స్వస్థపరచి
Maruvaka Poorvamu - Manchi Panduga Jaripi- Sara Gabethasthalo - Svasthaparachi
- తిరిగి నజరేతునకు బోయి - గురువుగా గ్రంథమును జదువ -
- Thirigi Najarethunaku Boyi - Guruvugaa Granthamunu Jaduva -
పరిహసించిరి స్వంత వారలు - ప్రభువు ఇతదనిదెలియ , యేసు||
Parihasinchiri Svantha Vaaralu - Prabhuvu Ithadanideliya , Yesu||
ఆరంభించెను ప్రభువంత - సువార్త సంచారము గలిలయలో నంతకోరిక
Aarambhinchenu Prabhuvantha - Suvaartha Sanchaaramu Galilayalo Nanthakorika
8. పెర్ష్నహూం జేరి - తిబెరై సరస్సు తీరమున శిష్యులన్ చేరబిలిచిన పిదప -
8. Pershnahoon Jeri - Thiberai Sarassu Theeramuna Shishyulan Cherabilichina Pidapa -
భూరి దయతో కుస్టరోగిని బొలువు మీరగ పక్షాయువు (4) - ఘోరముగ
Bhoori Dayatho Kustarogini Boluvu Meeraga Pakshaayuvu (4) - Ghoramuga
వ్యాధులను ) - మేర లేని క్రీర్తి నొందెను , యేసు||
Vyaadhulanu ) - Mera Leni Kreerthi Nondenu , Yesu||
9. రెండవ యాత్రను జేసెను యేసుడు తిరిగి - మండు వేసవి యందున దండి
9. Rendava Yaathranu Jesenu Yesudu Thirigi - Mandu Vesavi Yanduna Dandi
ప్రేమను తన పన్నెండు మంది నొక్క కొండ మీదను గూర్చి - గొప్ప బోధను
Premanu Thana Pannendu Mandi Nokka Konda Meedanu Goorchi - Goppa Bodhanu
జేసి నిండు దయతో పిదప నధిపతి దండిదాసుని బాగుజేస్పు వెండియున్
Jesi Nindu Dayatho Pidapa Nadhipathi Dandidaasuni Baagujespu Vendiyun
నాయీను విధవకు - దండిమేలు నొసంగి వచ్చెను , యేసు!
Naayeenu Vidhavaku - Dandimelu Nosanggi Vachchenu , Yesu!
10. పిదప సీమోను యింట - యేసు ప్రభువు - ప్రియముగా భుజించెను సదయుడు
10. Pidapa Seemonu Yinta - Yesu Prabhuvu - Priyamugaa Bhujinchenu Sadayudu
తిబెరయు - సరస్సు తీరమున కేగి - ముదమొప్పనుపమానముల జెప్పి బోధించి
Thiberayu - Sarassu Theeramuna Kegi - Mudamoppanupamaanamula Jeppi Bodhinchi
- పిదప సంద్రపు పొంగునణిపి - వదలగొట్టి సేనదయ్యము - తుదకు
- Pidapa Sandrapu Ponggunanipi - Vadalagotti Senadayyamu - Thudaku
యాయిీర్-కుమారి తెను - ముదముతో టబ్రతికించె ప్రభువు యేసు!
Yaayieer-Kumaari Thenu - Mudamutho Tabrathikinche Prabhuvu Yesu!
11. మూడవ యాత్రను జేసెను - కపెర్షహోం వ - ముఖ్య స్థానముగా జేసి -
11. Moodava Yaathranu Jesenu - Kapershahon Va - Mukhya Sthaanamugaa Jesi -
వేడుకన్ శిష్యులన్ వివిధ స్థలముల కంపి - గోడు జెందక గొబ్బున నదవికి
Vedukan Shishyulan Vividha Sthalamula Kampi - Godu Jendaka Gobbuna Nadaviki
వెళ్ళి జేడు అయిదే -వేల - నాడు రొట్టెలు పంచిపెట్టి - చూడవింతగా
Velli Jedu Ayide -Vela - Naadu Rottelu Panchipetti - Choodavinthagaa
- సముద్రముపై - గోడు నడిచి వెళ్ళిను , యేసు||
- Samudramupai - Godu Nadichi Vellinu , Yesu||
2:
12. విరోధ మెక్కువయ్యె - యేసు ప్రభువని - వింత బోధలు వినగానే - పరలోకపు
12. Virodha Mekkuvayye - Yesu Prabhuvani - Vintha Bodhalu Vinagaane - Paralokapu
రొట్టె ప్రభువు తానే యనగా - తర్మించ మొదలిడిరి తమలో తామే జనులు -
Rotte Prabhuvu Thaane Yanagaa - Tharmincha Modalidiri Thamalo Thaame Janulu -
మరియు పెద్దలవాడుకలను - వెరువకన్ ఖండించగా నా - యరుల మనస్సున
Mariyu Peddalavaadukalanu - Veruvakan Khandinchagaa Naa - Yarula Manassuna
ద్వేషభావము - పెరిగెనుక - పెర్షహోమున యేసు||
Dveshabhaavamu - Perigenuka - Pershahomuna Yesu||
18. ఇరువై తొమ్మిదవ యేటన్ - ఏప్రెల్ నెలలో అరిగె నుత్తర దిక్కువ - ధర
18. Iruvai Thommidava Yetan - Eprel Nelalo Arige Nuththara Dikkuva - Dhara
తూరు సీదోను - సురోఫినికే - పరముడుమాట్లాడి - కరుణ జూపి
Thooru Seedonu - Surophinike - Paramudumaatlaadi - Karuna Joopi
వెనుక తిరిగి వచ్చె దెకపోలిలో - జరిపి కొన్ని యద్భుతములను సరస్సు
Venuka Thirigi Vachche Dekapolilo - Jaripi Konni Yadbhuthamulanu Sarassu
దరిని - నాల్గువేలకు తిరిగి యాహరంబు పెట్టెను , యేసు!
Darini - Naalguvelaku Thirigi Yaaharambu Pettenu , Yesu!
14, కైసరియ ప్రాంతమున - యెసు ప్రభువు - తన శిష్యులతో - ఆ
14, Kaisariya Praanthamuna - Yesu Prabhuvu - Thana Shishyulatho - Aa
సమయములోను - యేసు మహాత్మ్యమున - భాసురంపు మహిమ -
Samayamulonu - Yesu Mahaathmyamuna - Bhaasurampu Mahima -
ప్రత్యక్షపరచిన -దోసిలొగ్గి - యేసు శిష్యులు - అసుమాహాత్మ్యంబు కనుచు
Prathyakshaparachina -Dosiloggi - Yesu Shishyulu - Asumaahaathmyambu Kanuchu
- ఆ స్థలమున జేరి నిత్యము - వాసమును జేయంగగోరిరి ||శ్రీ యేసు||
- Aa Sthalamuna Jeri Nithyamu - Vaasamunu Jeyanggagoriri ||Shree Yesu||
15. తిరిగి వచ్చువేళను - యేసుడు తన - మరణవార్తను జెప్పెను సరగున తన
15. Thirigi Vachchuvelanu - Yesudu Thana - Maranavaarthanu Jeppenu Saraguna Thana
ముఖ్య - స్థానంబు జేరి - పరమ బోధలెన్నో విరివిగా జేసెను - ధరను
Mukhya - Sthaanambu Jeri - Parama Bodhalenno Virivigaa Jesenu - Dharanu
గొప్పతనముయేదో - పరులు క్షమించుటననేమో - సరిగ జెప్పి గలలియాను
Goppathanamuyedo - Parulu Kshaminchutananemo - Sariga Jeppi Galaliyaanu
- స్వామి యేసు విడిచి వెళ్ళెను శ్రీయేసు!
- Svaami Yesu Vidichi Vellenu ShreeYesu!
16. యెరుషలేమున కేగెను - అక్టోబరులో పరిశుద్ధ పండుగకై - పరమ బోధలు
16. Yerushalemuna Kegenu - Aktobarulo Parishuddha Pandugakai - Parama Bodhalu
జేసె - పర్ణశాలలనాడు - ధర జీవజాలమేదో - సరిగా వివరించెను -
Jese - Parnashaalalanaadu - Dhara Jeevajaalamedo - Sarigaa Vivarinchenu -
మరియు లోకపు వెలుగు యేదో - పరమ స్వాతంత్ర్యము యేదో గురుతుం
Mariyu Lokapu Velugu Yedo - Parama Svaathanthryamu Yedo Guruthun
జెప్పగ - రాళ్ళనెత్తిరి - కరుకు యూదులు మత్సరముచే , యేసు!
Jeppaga - Raallaneththiri - Karuku Yoodulu Mathsaramuche , Yesu!
17. కడువరి సారి వెళ్ళెను - గలిలయ్యాకు - గద్దించ ప్రియులిద్దరిన్ తడవు
17. Kaduvari Saari Vellenu - Galilayyaaku - Gaddincha Priyuliddarin Thadavu
సేయక యేసు - తన శిష్యులతో గూడి - కడు చేరువలో నున్న - ఘన
Seyaka Yesu - Thana Shishyulatho Goodi - Kadu Cheruvalo Nunna - Ghana
పెరయాలో జేరి పుడమిలో తన శిష్యులందరు - పూర్ణమనస్సుతో జేయు
Perayaalo Jeri Pudamilo Thana Shishyulandaru - Poornamanassutho Jeyu
విధులను - జెప్పి వారల - కభయ హస్తము నిచ్చి పంపెను
Vidhulanu - Jeppi Vaarala - Kabhaya Hasthamu Nichchi Pampenu
, యేసు!
, Yesu!
18. యెరూషలేమున కేగెను మార్గములోనే మరియమార్తల జూరెను సరగన్
18. Yerooshalemuna Kegenu Maargamulone Mariyamaarthala Joorenu Saragan
మార్గమునందే - స్వస్థపరచి యందుని - పరిసయ్యులను వింత - పరచి
Maargamunande - Svasthaparachi Yanduni - Parisayyulanu Vintha - Parachi
బోధలు జేసి - వరముడు ప్రతిష్ట పండుగ తరుణమునత - - పరుచగా
Bodhalu Jesi - Varamudu Prathishta Panduga Tharunamunatha - - Paruchagaa
అరులు తన్ను పట్ట జూడగా నందకుండగ దాటిపోయెను , యేసు||
Arulu Thannu Patta Joodagaa Nandakundaga Daatipoyenu , Yesu||
19. పెరయా పరిచర్య యందే - యేసు ప్రభువు పెక్కు బోధలు జేసెను
19. Perayaa Paricharya Yande - Yesu Prabhuvu Pekku Bodhalu Jesenu
పరిసయ్యులు జూచెడి - పరిశుభ్రతను గూర్చి - ఇరుకుద్వారము గూర్చి -
Parisayyulu Joochedi - Parishubhrathanu Goorchi - Irukudvaaramu Goorchi -
హితముగ బోధించి - పరమ విందు దొరికెననియు - సిరిని గూర్చిన కథలు
Hithamuga Bodhinchi - Parama Vindu Dorikenaniyu - Sirini Goorchina Kathalu
చెప్పి - సిరిని గూర్చిన కథలు చెప్పి - ధరను విశ్వాసమును పెంచను -
Cheppi - Sirini Goorchina Kathalu Cheppi - Dharanu Vishvaasamunu Penchanu -
తగిన బోధలనెన్నో జేసెను , యేసు||
Thagina Bodhalanenno Jesenu , Yesu||
20. బేతనియకు వెళ్ళెను - యేసుడు పిదప బ్రతికించెను లాజరును ఖ్యాతిగ
20. Bethaniyaku Vellenu - Yesudu Pidapa Brathikinchenu Laajarunu Khyaathiga
నెఫ్రాయీం - కుష్ట రోగుల బ్రోచి - ప్రీతిగా న్యాయాధిపతి సుంకరి పరిసయ్యుల
Nephraayeen - Kushta Rogula Brochi - Preethigaa Nyaayaadhipathi Sungkari Parisayyula
- సతిపతుల పరి త్యాగము ధర చంటిపిల్లల నాశీర్వాదము = పేతురుకు
- Sathipathula Pari Thyaagamu Dhara Chantipillala Naasheervaadamu = Pethuruku
ప్రత్యుత్తరము అతి ప్రేమతో వివరించి చెప్పెను || శ్రీయేసు!
Prathyuththaramu Athi Prematho Vivarinchi Cheppenu || ShreeYesu!
21. చేసె యేసునాథుండు యెరూషలేము - చివరగా ప్రయాణము వాసిగ యొరికోకు
21. Chese Yesunaathundu Yerooshalemu - Chivaragaa Prayaanamu Vaasiga Yorikoku
- వచ్చి యంధుల బ్రోచి - జూచి జెక్కయ్యను వాసిగ దర్శించి - యేసు
- Vachchi Yandhula Brochi - Joochi Jekkayyanu Vaasiga Darshinchi - Yesu
మీనా - లయపదేశము జేసి తుదకు బేతనియలో - భాసురముగ మరియచే
Meenaa - Layapadeshamu Jesi Thudaku Bethaniyalo - Bhaasuramuga Mariyache
నభి - షేకమొందెను - మరణమునకై , యేసు||
Nabhi - Shekamondenu - Maranamunakai , Yesu||
22. ముప్పదవ సంవత్సరము - ఏప్రెల్ నెలలో గొప్ప పస్కా ముందుగా ఒప్పుగా
22. Muppadava Sanvathsaramu - Eprel Nelalo Goppa Paskaa Mundugaa Oppugaa
వాహనము నెక్కి జయధ్వనులతో - గొప్ప సముహముతో గొబ్బున నరిగెను
Vaahanamu Nekki Jayadhvanulatho - Goppa Samuhamutho Gobbuna Narigenu
చెప్పజాలని సంతసముతో - శిష్యులుండగ యేసునాథుడు - గొప్ప చింతలో
Cheppajaalani Santhasamutho - Shishyulundaga Yesunaathudu - Goppa Chinthalo
మునిగె నాపురి - ముప్పునొందును సరిగ ననుచును , యేసు||
Munige Naapuri - Muppunondunu Sariga Nanuchunu , Yesu||
23. సోమవారము రోజున - యేసు ప్రభువు - శపించెనొకచెట్టును స్వామి ఆ
23. Somavaaramu Rojuna - Yesu Prabhuvu - Shapinchenokachettunu Svaami Aa
దినమున - సరిగ గుడికి వెళ్ళి - పామరులందరి పారదోలిన వెనుక ప్రేమతో
Dinamuna - Sariga Gudiki Velli - Paamarulandari Paaradolina Venuka Prematho
రోగులను స్వస్థ పరచి మటంచు బోధలు చేయ నరులు - తామసముతో
Rogulanu Svastha Parachi Matanchu Bodhalu Cheya Narulu - Thaamasamutho
నిండుకొనుచు - ఏమి జేతు మటంచు సణిగిరి , యేసు||
Nindukonuchu - Emi Jethu Matanchu Sanigiri , Yesu||
24, మంగళవారము - చెట్టును యేసు మరల వి - చారమున సంగతి
24, Manggalavaaramu - Chettunu Yesu Marala Vi - Chaaramuna Sanggathi
దెలియక శాస్త్రులు ప్రశ్న ప్రసంగములతో ప్రభుని భంగ పుచ్చ జూడ -
Deliyaka Shaasthrulu Prashna Prasanggamulatho Prabhuni Bhangga Puchcha Jooda -
రంగు మీరగ మూడు ప్రశ్నలు - రయముగా నుపమానములతో భంగపరచెను
Ranggu Meeraga Moodu Prashnalu - Rayamugaa Nupamaanamulatho Bhanggaparachenu
వారి యుక్తులు - ప్రభువు పరిసయ్యులను చూచి , యేసు!
Vaari Yukthulu - Prabhuvu Parisayyulanu Choochi , Yesu!
25. మోదమొందెను యేసుడు చందా వేయు - బీద విదవను జూచెను ఆదరించెను
25. Modamondenu Yesudu Chandaa Veyu - Beeda Vidavanu Joochenu Aadarinchenu
ప్రభువు మేదిని హెల్లేనియులన్ - యూదజనులంత విరోధించగా ప్రభుని
Prabhuvu Medini Helleniyulan - Yoodajanulantha Virodhinchagaa Prabhuni
బోధపరచెను యెరుషలేము - మేదిని నాశనము అగునని -ప్రోదిగా లోకాంత
Bodhaparachenu Yerushalemu - Medini Naashanamu Agunani -Prodigaa Lokaantha
వార్తలు - ఆదినముననే చెప్పి వేసెను , యేసు||
Vaarthalu - Aadinamunane Cheppi Vesenu , Yesu||
2.
26. బుధవారము రోజున - శిష్యుల తోడ - బూర్ల విశ్రాంతి నొందె - సదయుతన్
26. Budhavaaramu Rojuna - Shishyula Thoda - Boorla Vishraanthi Nonde - Sadayuthan
గురువారము సంస్మ్కారమును ఇచ్చి - పదిలంబుగా నేసు పరమబోధలు జేసెన్
Guruvaaramu Sansmkaaramunu Ichchi - Padilambugaa Nesu Paramabodhalu Jesen
- ముదముతో తన ప్రియుల కొరకై -ముఖ్యముగ బ్రార్థించి పిదప -
- Mudamutho Thana Priyula Korakai -Mukhyamuga Braarthinchi Pidapa -
సదయుడేసుడు గెత్సెమందున - శత్రువులచే పట్టు యేసు!
Sadayudesudu Gethsemanduna - Shathruvulache Pattu Yesu!
27. శుక్రవారము నందున యేసు ప్రభువు - పెక్కుశ్రమల నొందెను - అక్రమముగ
27. Shukravaaramu Nanduna Yesu Prabhuvu - Pekkushramala Nondenu - Akramamuga
యూదు - లన్యాయ నేరముల్ - పెక్కు మోపికడకు - పెద్ద నేరస్థుడని -
Yoodu - Lanyaaya Neramul - Pekku Mopikadaku - Pedda Nerasthudani -
మిక్కుటంపు నీచమైన (మ్రానున వేలాడదీసి - పెక్కు బాధలు పెట్టి చంపిరి
Mikkutampu Neechamaina (Mraanuna Velaadadeesi - Pekku Baadhalu Petti Champiri
- ప్రక్కలో బల్లెంబు గుచ్చిరి , యేసు||
- Prakkalo Ballembu Guchchiri , Yesu||
28. శనివారము రోజున - యేసు దేహము - సమాధిలో నుండెను - ఘనుడు
28. Shanivaaramu Rojuna - Yesu Dehamu - Samaadhilo Nundenu - Ghanudu
ఆదివార - మాన సమాధిని విడచె - తనకు తానే యూపి- రినిపోసి - కొన
Aadivaara - Maana Samaadhini Vidache - Thanaku Thaane Yoopi- Riniposi - Kona
వచ్చె - తన ప్రియులకు అప్పుడప్పుడు కనబడుచు యాదరణ నిచ్చెను -
Vachche - Thana Priyulaku Appudappudu Kanabaduchu Yaadarana Nichchenu -
పునరుత్ధానుడు యేసు నలుబది - దినములకు - ర్యంతమవనిన్!| శ్రీ యేసు||
Punaruthdhaanudu Yesu Nalubadi - Dinamulaku - Ryanthamavanin!| Shree Yesu||
29. మగ్గలేనెమరియకు -మొదటనే యేసు - మరువక కనబడెను - ఇద్దరిలో
29. Maggalenemariyaku -Modatane Yesu - Maruvaka Kanabadenu - Iddarilo
ప్రభువు - ఇతర స్త్రీలకు పిదప - అద్దినమందున నెమ్మాయి శిష్యులకును -
Prabhuvu - Ithara Sthreelaku Pidapa - Addinamanduna Nemmaayi Shishyulakunu -
బుద్ది తెలిసిన పేతురుకు పరి - శుద్ధ తోమా యితర శిష్యుల యొద్ద
Buddi Thelisina Pethuruku Pari - Shuddha Thomaa Yithara Shishyula Yodda
లేనపుడుండినపుడును ఒద్దికతో కనబడెను ప్రభువు , యేసు!
Lenapudundinapudunu Oddikatho Kanabadenu Prabhuvu , Yesu!
30. గలిలయలో కనబడెను - ఏడుగురికి - ఘనతిబెరై సరస్సు యొద్ద - తలచి
30. Galilayalo Kanabadenu - Eduguriki - Ghanathiberai Sarassu Yodda - Thalachi
యే , యేసు!
Ye , Yesu!
31. బేతనియకు వెళ్లెను. కడువరిసారి - శిష్యులతోడను - ప్రీతిగ వారితో
31. Bethaniyaku Vellenu. Kaduvarisaari - Shishyulathodanu - Preethiga Vaaritho
- ప్రియ మొప్ప మాట్లాడి - చేతులెత్తి యటనా - శీర్వదించుచు వారిన్ -
- Priya Moppa Maatlaadi - Chethuleththi Yatanaa - Sheervadinchuchu Vaarin -
భూతలంబును విడిచి యేసు - ఖ్యాతిగ పైకెక్కి పోవగ - దూతలిద్దరు వచ్చి
Bhoothalambunu Vidichi Yesu - Khyaathiga Paikekki Povaga - Doothaliddaru Vachchi
చెప్పిరి దుఃఖపడవద్దంచు వారిన్ , యేసు||
Cheppiri Duhkhapadavaddanchu Vaarin , Yesu||
32, పరలోకమున నున్నాడు - ఇప్పుడు మనకై - ప్రార్థన చేయుచున్నాడు తిరిగి
32, Paralokamuna Nunnaadu - Ippudu Manakai - Praarthana Cheyuchunnaadu Thirigi
వచ్చును ఈ ధరకు యేసుక్రీస్తు నరులందరికి తీర్చు - సరిగా చేయును
Vachchunu Ee Dharaku YesuKreesthu Narulandariki Theerchu - Sarigaa Cheyunu
త్వరలో - మురువుగా తన భక్తులందరి పరమునకు గొనిపోవ సరగన్ -
Thvaralo - Muruvugaa Thana Bhakthulandari Paramunaku Gonipova Saragan -
పరమదూతలు పరివృతుండై - అరుగు చున్నాడదియు వినుడి 11శ్రీ యేసు||
Paramadoothalu Parivruthundai - Arugu Chunnaadadiyu Vinudi 11Shree Yesu||
33. ధరలో యేసును నమ్మండి - త్రిత్వము పేర - వర బాప్తిస్మము నొందండి -
33. Dharalo Yesunu Nammandi - Thrithvamu Pera - Vara Baapthismamu Nondandi -
సరిగ మీరలు క్రీస్తు సంఘము నందున జేరి - పరిశుద్ధ వర్తనతో అరమరలేకను
Sariga Meeralu Kreesthu Sangghamu Nanduna Jeri - Parishuddha Varthanatho Aramaralekanu
దిరిగి - చిరసుఖములను బొందరండి - పరమ కరుణా - కరుడు యేసుడు
Dirigi - Chirasukhamulanu Bondarandi - Parama Karunaa - Karudu Yesudu