శ్రీ యెహోవా నీ

Shree Yehovaa Nee

Telugu by వేళపోగు గుల్బానమ్మ • andhra-kraisthava-keerthanalu

శ్రీ యెహోవా నీ కొసంగెద - శ్రేయ మొదవంగ నాదు సంపదం = బాయక

Shree Yehovaa Nee Kosanggeda - Shreya Modavangga Naadu Sampadan = Baayaka

నీ సమ్ముఖమ్మున - నే యెడ నివసింతు భక్తితో

Nee Sammukhammuna - Ne Yeda Nivasinthu Bhakthitho

1. అడంకువతో నీ పాదములంబడి - యొడయుండా నావెల్ల నీకిడి = తడవు

1. Adangkuvatho Nee Paadamulambadi - Yodayundaa Naavella Neekidi = Thadavu

చేయక నిన్ను 6 - దండ్రి నన్నంగీకరించుమి

Cheyaka Ninnu 6 - Dandri Nannanggeekarinchumi

2. నీవు నా రాజువు నిరతము - నేను నీ బిడ్డను నిశ్చయము = పావనాత్ముని

2. Neevu Naa Raajuvu Nirathamu - Nenu Nee Biddanu Nishchayamu = Paavanaathmuni

యెదుట నాదు - జీవ మిడుదు సజ్జీవనముకయి

Yeduta Naadu - Jeeva Midudu Sajjeevanamukayi

3. ప్రభువరా యర్పించుకొందు - భక్తితోడ నన్ను నిందు = శుభప్రదము లగు

3. Prabhuvaraa Yarpinchukondu - Bhakthithoda Nannu Nindu = Shubhapradamu Lagu

శక్తులతో నను - సొంపుమోరంగ నింపు స్వామో

Shakthulatho Nanu - Sompumorangga Nimpu Svaamo

4. మహిమస్తుతులు చెల్లు నీ నా - మంబునకు నిత్యంబుగా న = న్నిహ పరంబుం

4. Mahimasthuthulu Chellu Nee Naa - Mambunaku Nithyambugaa Na = Nniha Parambun

'బ్రోచువాండ - నీవె సుమ్మా లోక రక్షకా

'Brochuvaanda - Neeve Summaa Loka Rakshakaa

Related Telugu Christian Songs