శ్రీ వినోద దాయకంబు
Shree Vinoda Daayakambu
శ్రీ వినోద దాయకంబు - దేవుని వాక్యంబు - జీవమునకు నాస్పదంబు -
Shree Vinoda Daayakambu - Devuni Vaakyambu - Jeevamunaku Naaspadambu -
చిరమగు ధనంబు = భావంబుల మార్చు నంబు - బహుళ సాధనంబు శ్రీ!
Chiramagu Dhanambu = Bhaavambula Maarchu Nambu - Bahula Saadhanambu Shree!
1. పాప తతికి నాయుధంబు - పాపి కాశయంబు - భూపతులకు దుస్తరంబు
1. Paapa Thathiki Naayudhambu - Paapi Kaashayambu - Bhoopathulaku Dustharambu
-పుణ్య సాధనంబు = శాప మడంచెడు శరంబు - జగతికి విభవంబు శ్రీ!
-Punya Saadhanambu = Shaapa Madanchedu Sharambu - Jagathiki Vibhavambu Shree!
బై స్వాతంత్ర్య మిడు దనంబు - సర్వశ్రేయంబు - ఘాతకులకు ఖద్దంబు ఆ
Bai Svaathanthrya Midu Danambu - Sarvashreyambu - Ghaathakulaku Khaddambu Aa
నీతికినిలయంబు = ప్రీతిని గరపెడు విధంబు - ఖ్యాతికిం బథంబు 11శ్రీ||
Neethikinilayambu = Preethini Garapedu Vidhambu - Khyaathikin Bathambu 11Shree||
తి. సత్య విరాజితంబు - నిత్య శోభితంబు - భృత్య వరుల సంచకరము -
Thi. Sathya Viraajithambu - Nithya Shobhithambu - Bhruthya Varula Sanchakaramu -
భీతున కభయంబు = చేతో విభవంబు సుగుణ - శిష్యుల హారంబు శ్రీ!
Bheethuna Kabhayambu = Chetho Vibhavambu Suguna - Shishyula Haarambu Shree!
త్తే కర్తం జూపు నద్దంబు ఆ ఘనమహాద్భుతంబు - దురితతతికి నస్తంబు- దు
Ththe Karthan Joopu Naddambu Aa Ghanamahaadbhuthambu - Durithathathiki Nasthambu- Du
ఖశోషణంబు = పరమోపదేశంబు - బహుళమానితంబు శ్రీ
Khashoshanambu = Paramopadeshambu - Bahulamaanithambu Shree
5. _ సర్వజనులకును హితంబు - సౌఖ్యసాధనంబు- శాంతికి నిజమార్దంబు-
5. _ Sarvajanulakunu Hithambu - Saukhyasaadhanambu- Shaanthiki Nijamaardambu-
జగడముల హరంబు = జగము నంతకును వరంబు - సత్యవిజయంబు 11శ్రీ||
Jagadamula Harambu = Jagamu Nanthakunu Varambu - Sathyavijayambu 11Shree||
6. _ కోలాహల కారణంబు -చాల ప్రాచీనంబు-మూలమౌ ధనంబు జగము-
6. _ Kolaahala Kaaranambu -Chaala Praacheenambu-Moolamau Dhanambu Jagamu-
నేలెడి తంత్రంబు = జాలియె దన సూత్రంబు - మేలు భూషణంబు [శ్రీ
Neledi Thanthrambu = Jaaliye Dana Soothrambu - Melu Bhooshanambu [Shree
7... జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు-దాని బోధనంబు-దీనజనుల కర్థంబు - దివ్య
7... Gnaaniki Dur Graahyambu-Daani Bodhanambu-Deenajanula Karthambu - Divya
శోభితంబు = మానితభక్తిని దినంబు - మానని పఠనంబు ||శ్రీ||
Shobhithambu = Maanithabhakthini Dinambu - Maanani Pathanambu ||Shree||