శోధనకు మిరు పాపాత్ముల

Shodhanaku Miru Paapaathmula

Telugu by వోరేషియో రికండ్‌ పామర్‌ • andhra-kraisthava-keerthanalu

1. శోధనకు మీరు

1. Shodhanaku Meeru

చోటియకుండి

Chotiyakundi

ధైర్యము వహించి

Dhairyamu Vahinchi

పోరాటమును

Poraatamunu

సాధించెడు వారు

Saadhinchedu Vaaru

జయించెదరు

Jayinchedaru

సాతానుకు లొంగం

Saathaanuku Longgan

బాపం బగును.

Baapan Bagunu.

|| యేసు శక్తిని గోరి

|| Yesu Shakthini Gori

యెల్లకాలము వేండుం

Yellakaalamu Vendum

డేసుం డాశతో మిమ్ము

Desun Daashatho Mimmu

డాసి నడుపును ||

Daasi Nadupunu ||

2. దుర్బుద్ధి కుభాష

2. Durbuddhi Kubhaasha

మానుండు సదా

Maanundu Sadaa

పాపాత్ముల పొందు

Paapaathmula Pondu

తప్పించుకొని

Thappinchukoni

శ్రీ దేవుని పేరున్‌

Shree Devuni Perun

దూషింపకయు

Dooshimpakayu

శ్లాఘించుచు మీరు

Shlaaghinchuchu Meeru

వర్ధిల్లుం డిలన్‌

Vardhillum Dilan

3. జయించెడువారు

3. Jayincheduvaaru

సౌందర్య ప్రభన్‌

Saundarya Prabhan

చారు మకుటంబు

Chaaru Makutambu

ధరించెదరు

Dharinchedaru

ప్రభుండగు యేసు

Prabhundagu Yesu

నిక్కంబు నమ్ముం

Nikkambu Nammum

డాయనె నిత్యంబు

Daayane Nithyambu

సాయము నిచ్చున్‌

Saayamu Nichchun

Related Telugu Christian Songs