శరణు శరణు యేసు

Sharanu Sharanu Yesu

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

శరణు శరణు యేసు దేవా - నన్ను 6 - గరుణింపవే నిత్య జీవా = పరమ

Sharanu Sharanu Yesu Devaa - Nannu 6 - Garunimpave Nithya Jeevaa = Parama

దేవుని తనూ - భవుండవై ధరణిలో - నర రూపమైతివి - నరులను రక్షింప

Devuni Thanoo - Bhavundavai Dharanilo - Nara Roopamaithivi - Narulanu Rakshimpa

శరణు!

Sharanu!

1... దైవోగ్రమునకుం బాత్రుండను - విమల - భావమునకే నసహ్యుండను =

1... Daivogramunakun Baathrundanu - Vimala - Bhaavamunake Nasahyundanu =

గావరించిన పాప - కర్ముండన్‌ కఠినుండన్‌ - జానవలసిన యట్టి స్వామి

Gaavarinchina Paapa - Karmundan Kathinundan - Jaanavalasina Yatti Svaami

( డ నయ్య ||శరణు||

( Da Nayya ||Sharanu||

2. మద మత్సరమ్ములు మెండై - నాదు - మది నాక్రమించెను నిండై =

2. Mada Mathsarammulu Mendai - Naadu - Madi Naakraminchenu Nindai =

సదయుండ నీ దివ్య - సర్వాజ్ఞలన్‌ మోరి - విదితముగం బాపముల్‌ - వేడ్మను

Sadayunda Nee Divya - Sarvaagnalan Mori - Vidithamugan Baapamul - Vedmanu

జి

Ji

జేసితి శరణు!

Jesithi Sharanu!

3. _మోసంబులోం జిక్కి చాల - నేను - దోసంబు చేసితినిల = యేసు నాధుని

3. _Mosambulon Jikki Chaala - Nenu - Dosambu Chesithinila = Yesu Naadhuni

సిలువ - నేమాత్రమైన నే - నాసతోం జూడని - యన్యాయ పరుండను ||శరణు||

Siluva - Nemaathramaina Ne - Naasathon Joodani - Yanyaaya Parundanu ||Sharanu||

4. దించుక యైన మదిలో - లేక - గ్రమ్ముకొని యఘము నా యెదలోం

4. Dinchuka Yaina Madilo - Leka - Grammukoni Yaghamu Naa Yedalon

= ద్రిమ్మరినై భువిన్‌ - దిరిగి వేసారంగ సమ్మతము దొరక దో - సర్వేశ నీకంటె

= Drimmarinai Bhuvin - Dirigi Vesaarangga Sammathamu Doraka Do - Sarvesha Neekante

11శరణు||

11Sharanu||

5. నాతండ్రి యో యేసునాధా - నిన్ను - ఘాతంజేసిన దేనుగాదా = నీతిమాలిన

5. Naathandri Yo Yesunaadhaa - Ninnu - Ghaathanjesina Denugaadaa = Neethimaalina

పాప - నీచుండన్‌ దుష్టుండన్‌ - నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు ||శరణు||

Paapa - Neechundan Dushtundan - Naa Thappu Kshamiyinchi Nanneli Rakshinchu ||Sharanu||

6. _కడుదయా శాంతస్వభావా - నన్ను - దడవుజేయక యేలుకోవా = యొడబడి

6. _Kadudayaa Shaanthasvabhaavaa - Nannu - Dadavujeyaka Yelukovaa = Yodabadi

కుజనులకై - యోర్చియలసటను - బడి జీవమిడిననా - ప్రాణ రక్షక కావు

Kujanulakai - Yorchiyalasatanu - Badi Jeevamidinanaa - Praana Rakshaka Kaavu

11శరణు||

11Sharanu||

Related Telugu Christian Songs