శరణు నా యేసు

Sharanu Naa Yesu

Telugu by మిక్ళిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

శరణు నా యేసు ప్రభువా - నీవెగా - పరలోకమునకు ద్రోవ = కరుణతో

Sharanu Naa Yesu Prabhuvaa - Neevegaa - Paralokamunaku Drova = Karunatho

నన్నుః గావ - నీ కన్న గర్త యెవ్వండు యేసువా ॥శరణు॥

Nannuh Gaava - Nee Kanna Gartha Yevvandu Yesuvaa ॥Sharanu॥

1. పర సుఖము విడిచినావు - కన్యక - మరియగర్భమున నీవు = ధరణి

1. Para Sukhamu Vidichinaavu - Kanyaka - Mariyagarbhamuna Neevu = Dharani

నుదయించినావు - నీ కన్న - దాత యెవ్వండు యేసువా ॥శరణు॥

Nudayinchinaavu - Nee Kanna - Daatha Yevvandu Yesuvaa ॥Sharanu॥

2. పాపభారము క్రిందను - బడి యున్న - పాపాత్ములను నెల్లను = జేంపట్టి

2. Paapabhaaramu Krindanu - Badi Yunna - Paapaathmulanu Nellanu = Jempatti

రక్షింపయగా - నీ కన్న - శ్రేష్టం డెవ్వండు యేసువా ॥శరణు॥

Rakshimpayagaa - Nee Kanna - Shreshtan Devvandu Yesuvaa ॥Sharanu॥

3. మరణమై లేచినావు - జీవింప - మార్గంబుం జూపినావు = పరమహిమ

3. Maranamai Lechinaavu - Jeevimpa - Maargambun Joopinaavu = Paramahima

జూపినావు - నీ కన్నం - ప్రభుం డెవ్వడు యేసువా ॥శరణు॥

Joopinaavu - Nee Kannan - Prabhun Devvadu Yesuvaa ॥Sharanu॥

Related Telugu Christian Songs