శాశ్వతమైనది నీతో నాకున్న
Shaashvathamainadi Neetho Naakunna
శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము
Pallavi|| Shaashvathamainadi Neetho Naakunna Anubandhamu
మరువలేనిది నాపై నీకున్న అనురాగము
Maruvalenidi Naapai Neekunna Anuraagamu
యేసయ్యా! నీ నామస్మరణయే - నా శ్వాసనిశ్వాసలాయెనే
Yesayyaa! Nee Naamasmaranaye - Naa Shvaasanishvaasalaayene
సంధ్యారాగము వినిపించినావు
నా హృదయవీణను సవరించినావు
Cha|| Sandhyaaraagamu Vinipinchinaavu
నా చీకటి బ్రతుకును వెలిగించినావు
Naa Hrudayaveenanu Savarinchinaavu
నానోట మృదువైన మాటలు - పలికించినావు
Naa Cheekati Brathukunu Veliginchinaavu
||శాశ్వత||
Naanota Mruduvaina Maatalu - Palikinchinaavu
నావిలాపరాగాలు నీవు విన్నావు
||Shaashvatha||
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు
Cha|| Naavilaaparaagaalu Neevu Vinnaavu
శత్రువులను మిత్రులుగా - మార్చియున్నావు ||శాశ్వత||
Vekuva Chukkavai Darshinchinaavu
Apavaadi Urula Nundi Vidipinchinaavu
Shathruvulanu Mithrulugaa - Maarchiyunnaavu ||Shaashvatha||