షారోను వనములో

Shaaronu Vanamulo

Telugu • hosanna-ministries

షారోను వనములో పూసిన పుష్పమై

Pallavi|| Shaaronu Vanamulo Poosina Pushpamai

లోయలలో పుట్టిన వల్లీ పద్యమునై

Loyalalo Puttina Vallee Padyamunai

నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు

Nee Premaathishayamune Nithyamu Keerthinchuchu

ఆనందమయమై నన్నే మరచితిని

Aanandamayamai Nanne Marachithini

సుకుమారమైన వదనము నీది

స్పటికమువలె చల్లనైన హృదయము నీది

Cha|| Sukumaaramaina Vadanamu Needi

మధురమైన నీ మాటల సవ్వడి వినగా

Spatikamuvale Challanaina Hrudayamu Needi

నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండెనే

Madhuramaina Nee Maatala Savvadi Vinagaa

ప్రభువా నిన్ను చేరనా ||షారోను||

Ninnu Chooda Aashalenno Manasu Nindene

! సర్వోన్నతమైన రాజ్యము నీది

Prabhuvaa Ninnu Cheranaa ||Shaaronu||

సొగసైన సంబరాల నగరము నీది

న్యాయమైన నీ పాలన విధులు చూడగా

Cha|| ! Sarvonnathamaina Raajyamu Needi

నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే

Sogasaina Sambaraala Nagaramu Needi

ప్రభువా నిన్ను మరతునా ||షారోను||

Nyaayamaina Nee Paalana Vidhulu Choodagaa

సాత్వీకమైన పరిచర్యలు నీవి

Ninnu Chera Janasandramu Aasha Chendune

సూర్యకాంతి మయమైన వరములు నీవి

Prabhuvaa Ninnu Marathunaa ||Shaaronu||

పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా

ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా

Cha|| Saathveekamaina Paricharyalu Neevi

ప్రభువా కృపతో నింపుమా ||షారోను||

Sooryakaanthi Mayamaina Varamulu Neevi

Parimalinchu Pushpamunai Ninnu Choopanaa

Preethi Paathranai Bhuvilo Ninne Chaatanaa

Prabhuvaa Krupatho Nimpumaa ||Shaaronu||

Related Telugu Christian Songs