షారోను రోజా యేసే

Shaaronu Rojaa Yese

Telugu

షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)

Shaaronu Rojaa Yese – Paripoorna Sundarudu (2)

ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని

Prema Moorthiyani – Aadarinchu Vaadani

ప్రాణప్రియుని కనుగొంటిని (2)

Praana Priyuni Kanugontini (2)

అడవులైనా లోయలైనా

Adavulainaa Loyalainaa

ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను||

Prabhu Venta Nenu Velledanu (2) ||Shaaronu||

యేసుని ఎరుగని వారెందరో

Yesuni Erugani Vaarendaro

వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)

Vaanchatho Vellutaku Evarunnaaru (2)

దప్పికతో ఉన్న ప్రభువునకే (2)

Dappikatho Unna Prabhuvunake (2)

సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా||

Siluvanu Mose Vaarevvaru (2) ||Adavulainaa||

సీయోను వాసి జడియకుము

Seeyonu Vaasi Jadiyakumu

పిలిచిన వాడు నమ్మదగినవాడు (2)

Pilichina Vaadu Nammadagina Vaadu (2)

చేసిన సేవను మరువకా (2)

Chesina Sevanu Maruvaka (2)

ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా||

Aadarinchi Bahumathulenno Ichchunu (2) ||Adavulainaa||

Related Telugu Christian Songs