సీయోనుకన్యా సంభ్రమపడుచు

Seeyonukanyaa Sambhramapaduchu

Telugu • andhra-kraisthava-keerthanalu

సీయోనుకన్యా - సంభ్రమపడుచు - వేయుము కేకల్‌ = పాయక నీ రాజు

Seeyonukanyaa - Sambhramapaduchu - Veyumu Kekal = Paayaka Nee Raaju

- భారవాహక మెక్కి - బాలస్తోత్రములతో - బైలుదేరి వచ్చె ||సీయోను||

- Bhaaravaahaka Mekki - Baalasthothramulatho - Bailuderi Vachche ||Seeyonu||

1... హెబ్రాయిలోను - నీ రాజు పేరు - యూదులరాజు = హెబ్రీయ జనులను

1... Hebraayilonu - Nee Raaju Peru - Yoodularaaju = Hebreeya Janulanu

- అబ్రాము కొడుకులను - విభవదేశము జేర్చు - శుభరాజు యీతండదే

- Abraamu Kodukulanu - Vibhavadeshamu Jerchu - Shubharaaju Yeethandade

సీయోను!

Seeyonu!

2. హెల్లేనీలోను - నీ రాజు పేరు - యూదులరాజే = యెల్లపాపులం బ్రోచు -

2. Helleneelonu - Nee Raaju Peru - Yoodularaaje = Yellapaapulan Brochu -

తాల్మిరక్షకుండితండు - చల్లని ప్రభువని - గొల్గొాత మైగెను సీయోను

Thaalmirakshakundithandu - Challani Prabhuvani - Golgoaatha Maigenu Seeyonu

3... ఉర్వి రోమాలో - నీ రాజు పేరు - యూదులరాజే = సర్వరాష్టికులకు -

3... Urvi Romaalo - Nee Raaju Peru - Yoodularaaje = Sarvaraashtikulaku -

బూర్వపితరులతోను - వరసింహాసన మిచ్చు - వరదేశాధిపుం డితండు

Boorvapitharulathonu - Varasinhaasana Michchu - Varadeshaadhipun Dithandu

సీయోను!

Seeyonu!

వ్‌

V

4. వాసిగ హెబ్రీ - హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా - ప్రభుని

4. Vaasiga Hebree - Helleneelo Romaayilonu = Hosannaa Hosannaa - Prabhuni

'పేరట వచ్చు - మెస్సీయ్యదావీదు - కొడుకా శ్రీశుభములు ||సీయోను||

'Perata Vachchu - Messeeyyadaaveedu - Kodukaa Shreeshubhamulu ||Seeyonu||

Related Telugu Christian Songs