సీయోను యాత్రలో

Seeyonu Yaathralo

Telugu • joyful-journey

సీయోను యాత్రలో ఓ మనసా – నీకిక భయమేలనే

Seeyonu Yaathralo O Manasaa – Neekika Bhayamelane

అబ్రహాము దేవుడు – ఇస్సాకు దేవుడు

Abrahaamu Devudu – Issaaku Devudu

యాకోబు దైవుడు – మనకు తోడైయుండగా

Yaakobu Daivudu – Manaku Thodaiyundagaa

లోకపు దృష్టిలో నేను దోషిగ కనబడిన

Lokapu Drushtilo Nenu Doshiga Kanabadina

దేవుని దృష్టిలోనే ఒక శ్రేష్టునిగానైతిని (2) ||అబ్ర||

Devuni Drushtilone Oka Shreshtunigaanaithini (2) ||Abra||

లోకపు ఆశ్రయము అది వలదు నిశ్చయము

Lokapu Aashrayamu Adi Valadu Nishchayamu

దేవుని ఆశ్రయము అది ఒకటే నాకభయం (2) ||అబ్ర||

Devuni Aashrayamu Adi Okate Naakabhayan (2) ||Abra||

దేనిని గూర్చియైనా లేశమైనా చింతలేదు

Denini Goorchiyainaa Leshamainaa Chinthaledu

జీవమన్నాను నిచ్చినవాడు ఎల్లకాలము కాపాడును (2) ||అబ్ర||

Jeevamannaanu Nichchinavaadu Ellakaalamu Kaapaadunu (2) ||Abra||

Related Telugu Christian Songs