సీయోను రారాజు

Seeyonu Raaraaju

Telugu • hosanna-ministries

సీయోను రారాజు- తన స్వాస్త్యము కొరకై

Pallavi|| Seeyonu Raaraaju- Thana Svaasthyamu Korakai

రానై యుండగా - త్వరగా రానై యుండగా

Raanai Yundagaa - Thvaragaa Raanai Yundagaa

సంపూర్త సిద్ధినొంద స్లిరపదెదము

Sampoortha Siddhinonda Slirapadedamu

సంఘ సహవాసములో - ప్రేమ సామ్రాజ్యములో

Sanggha Sahavaasamulo - Prema Saamraajyamulo

వివేచించుమా - భ్రమ పరచు ప్రతి ఆత్మను

ఏర్పరచబడినవారే - తోట్రిల్లుచున్న కాలమిదే

Cha|| Vivechinchumaa - Bhrama Parachu Prathi Aathmanu

వీర విజయముతో - నడిపించుచున్న పరిశుద్ధాత్మునికి

Erparachabadinavaare - Thotrilluchunna Kaalamide

విధేయులమై నిలిచియుందము ||సీయోను||

Veera Vijayamutho - Nadipinchuchunna Parishuddhaathmuniki

అధైర్య పడకు - వదంతులెన్నో విన్నాను

Vidheyulamai Nilichiyundamu ||Seeyonu||

ఆత్మాభిషేకము కలిగి - కృపలో నిలిచే కాలమిదే

నిత్య మహిమకు అలంకరించు - పరిశుద్ధాత్మునిలో

Cha|| Adhairya Padaku - Vadanthulenno Vinnaanu

నిరంతరము ఆనందిచెదము ||సీయోను||

Aathmaabhishekamu Kaligi - Krupalo Niliche Kaalamide

ఆశ్చర్యపడకు - ఆకాశ శక్తులు కదలినను

Nithya Mahimaku Alangkarinchu - Parishuddhaathmunilo

దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యే కాలమిదే

Nirantharamu Aanandichedamu ||Seeyonu||

ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ

రూపాంతరము మనము పొందెదము ||సీయోను||

Cha|| Aashcharyapadaku - Aakaasha Shakthulu Kadalinanu

Daiva Kumaarulandaru Prathyakshamayye Kaalamide

Aarbhaatamugaa Raaraaju Yesu Digivachche Vela

Roopaantharamu Manamu Pondedamu ||Seeyonu||

Related Telugu Christian Songs