సర్వేశా రమ్ము నీ

Sarveshaa Rammu Nee

Telugu by చార్లెస్ వెస్లీ • andhra-kraisthava-keerthanalu

1. సర్వేశా! రమ్ము నీ

1. Sarveshaa! Rammu Nee

సన్నిధి కాంతి నొ

Sannidhi Kaamthi No

సంగు మాకు

Samgu Maaku

సత్య సనాతన

Sathya Sanaathana

సర్వాధికారుండా

Sarvaadhikaarumdaa

సదా మమ్మేలుము

Sadaa Mammelumu

సర్వోన్నతా!

Sarvonnathaa!

2. నిత్యంపు వాక్యమా!

2. Nithyampu Vaakyamaa!

నిరత బిడ్డము

Niratha Biddamu

నిమ్ము మాకు

Nimmu Maaku

నీ నిజ భక్తులన్

Nee Nija Bhakthulan

నీ వాక్య ప్రియులన్

Nee Vaakya Priyulan

నింపు నీ యాత్మతో

Nimpu Nee Yaathmatho

నింపు మోర.

Nimpu Mora.

3. రమ్ము మహాత్మ! మా

3. Rammu Mahaathma! Maa

కిమ్ము నీ యాత్మను

Kimmu Nee Yaathmanu

రమ్ము వేగ

Rammu Vega

రక్తితో నిప్పుడు

Rakthitho Nippudu

రమ్ము మా మధ్యకు

Rammu Maa Madhyaku

రక్షించు మమ్మును

Rakshimchu Mammunu

రంజిల్లంగన్.

Ramjillamgan.

4. స్తోత్రం పవిత్రుండా!

4. Sthothram Pavithrumdaa!

స్తోత్రంబు త్రేకుండా!

Sthothrambu Threkumdaa!

స్తోత్రం సదా

Sthothram Sadaa

ధాత్రి నీమహిమ

Dhaathri Neemahima

నేత్రంబులు గను

Nethrambulu Ganu

మా, “త్రాహిమాం” యని

Maa, “Thraahimaam” Yani

వేడు వారిన్.

Vedu Vaarin.

Related Telugu Christian Songs