సర్వశక్తుండ నిర్మలాత్ముండ
Sarvashakthunda Nirmalaathmunda
సర్వశక్తుండ నిర్మలాత్ముండ - సర్వజనసంరక్షక్రా - మా = సర్వపాపముం
Sarvashakthunda Nirmalaathmunda - Sarvajanasanrakshakraa - Maa = Sarvapaapamun
బరిహరింప నీ - సర్వమహిమను విడితివా సర్వ!
Bariharimpa Nee - Sarvamahimanu Vidithivaa Sarva!
1. నిత్యనాశనమగ్నులగుమా - నిత్యశాపముం బాపి మరి - నీ = నిత్య జీవము
1. Nithyanaashanamagnulagumaa - Nithyashaapamun Baapi Mari - Nee = Nithya Jeevamu
మాకునీయను - మృత్యు బాధలు పడితివా ||సర్వ||
Maakuneeyanu - Mruthyu Baadhalu Padithivaa ||Sarva||
2. _పాపమరణపు బంధకములనుం - మము విడిపించుటకు - మా =
2. _Paapamaranapu Bandhakamulanun - Mamu Vidipinchutaku - Maa =
పాపమును భరించి మాకై - యాపదల పాల్పడితివా || సర్వ||
Paapamunu Bharinchi Maakai - Yaapadala Paalpadithivaa || Sarva||
3. _ మెట్టుకీబలు దుష్టులనుచే - పట్టి జీవము నిచ్చితివి - కా = బట్టి యింకనీ
3. _ Mettukeebalu Dushtulanuche - Patti Jeevamu Nichchithivi - Kaa = Batti Yingkanee
కట్టడలలో - దిట్టముగ బలపరుచుమో ||సర్వ||
Kattadalalo - Dittamuga Balaparuchumo ||Sarva||
4. సత్యవిధులలో నడువనే న-శక్తుండనో రక్షకా - నీ = భృత్యునికి శక్తి నిత్యమిడి
4. Sathyavidhulalo Naduvane Na-Shakthundano Rakshakaa - Nee = Bhruthyuniki Shakthi Nithyamidi
నడి - పింపు నీ ఘనసేవలో ||సర్వ||
Nadi - Pimpu Nee Ghanasevalo ||Sarva||
5. నామము మహిమపరుచను - నాదు జీవితకాలమున - బహు =
5. Naamamu Mahimaparuchanu - Naadu Jeevithakaalamuna - Bahu =
సాధు నిగ ననుం జేసి సాయము - నాధుండా నాకీయుమా ||సర్వ||
Saadhu Niga Nanun Jesi Saayamu - Naadhundaa Naakeeyumaa ||Sarva||
6. ప్రస్తుతము - ప్రచురంబుంజేతు నీ స్తోత్రముల్ - పర = వస్తు
6. Prasthuthamu - Prachurambunjethu Nee Sthothramul - Para = Vasthu
ఘనరాజ్యంబుకొరకై - వాస్తవముగ నిరీక్షింతున్ సర్వ
Ghanaraajyambukorakai - Vaasthavamuga Nireekshinthun Sarva
7. ముక్తినుంచి నీవు రాగా - శక్తితోం ప్రభు యేసువా - యా = సక్తితో నినుం
7. Mukthinunchi Neevu Raagaa - Shakthithon Prabhu Yesuvaa - Yaa = Sakthitho Ninun
గూడుకొని బహు - యుక్తస్తోత్రముల్ జేతుము || సర్వ!
Goodukoni Bahu - Yukthasthothramul Jethumu || Sarva!