సర్వలోక నివాసులారా

Sarvaloka Nivaasulaaraa

Telugu • hosanna-ministries

సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి

Pallavi|| Sarvaloka Nivaasulaaraa - Sarvaadhikaarini Keerthinchedamu Raarandi

యెహోవా ఏతెంచెను - తన పరిశుద్ధ ఆలయములో

Yehovaa Ethenchenu - Thana Parishuddha Aalayamulo

మన సంతోషము - పరిపూర్ణము చేయు

Mana Santhoshamu - Paripoornamu Cheyu

శాంతి సదనములో నివసింతుము

Shaanthi Sadanamulo Nivasinthumu

కరుణా కటాక్షము పాపవిమోచన

యేసయ్యలోనే ఉన్నవి

Pallavi|| Karunaa Kataakshamu Paapavimochana

విలువైన రక్షణ అలంకారముతో

Yesayyalone Unnavi

దేదీష్యమానమై ప్రకాశించెదము ||సర్వలోక||

Viluvaina Rakshana Alangkaaramutho

ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు

Dedeeshyamaanamai Prakaashinchedamu ||Sarvaloka||

మన దేవుని సన్నిధిలో ఉన్నవి

పరిశుద్ధమైన అలంకారముతో

Cha|| Ghanathaa Prabhaavamu Vignaana Sampadalu

కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము ||సర్వలోక||

Mana Devuni Sannidhilo Unnavi

సమృద్ధి జీవము సమైక్య సునాదము

Parishuddhamaina Alangkaaramutho

జ్యేష్టుల సంఘములో ఉన్నవి

Kruthagnatha Sthuthulatho Praveshinchedamu ||Sarvaloka||

మృదువైన అక్షయ అలంకారముతో

సదకితో సాగిపోదము ||సర్వలోక||

Cha|| Samruddhi Jeevamu Samaikya Sunaadamu

Jyeshtula Sangghamulo Unnavi

Mruduvaina Akshaya Alangkaaramutho

Sadakitho Saagipodamu ||Sarvaloka||

Related Telugu Christian Songs