సర్వాధికారివి
Sarvaadhikaarivi
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు
Pallavi|| Sarvaadhikaarivi Sarvajnyudavu Sampoorna Sathya Svaroopivi Neevu
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
Divilonunna Aanandamunu Dharanilo Nenu Anubhavimpa
మహిమాత్మతో నను నింపితివా
Mahimaathmatho Nanu Nimpithivaa
అతిసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా
Cha|| Athisundarudaa Naa Sthuthi Sadayuda
ఎనలేనే నీ ఘన కార్యములు తలచి
Koti Soorya Kaanthulainaa Neetho Samamagunaa
స్తుతించుచు నిను నే మహిమపరతును ||సర్వాధి||
Enalene Nee Ghana Kaaryamulu Thalachi
బలశౌర్యముగల నా యేసయ్యా
Sthuthinchuchu Ninu Ne Mahimaparathunu ||Sarvaadhi||
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
Cha|| Balashauryamugala Naa Yesayyaa
ధైర్యముగా నిను వెంబడింతును ||సర్వాధి||
Shathakoti Sainyamulainaa Neeku Saati Aguduraa
సర్వజగద్రక్షకుడా - లోక రాజ్య పాలక
Maarave Nee Saahasakaaryamulu Yennadu
భూరాజులెవ్వరినైన నీతో పోల్పగలనా
Dhairyamugaa Ninu Vembadinthunu ||Sarvaadhi||
బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును ||సర్వాధి||
Cha|| Sarvajagadrakshakudaa - Loka Raajya Paalaka
Bhooraajulevvarinaina Neetho Polpagalanaa
Balamaina Nee Raajyasthaapanakai Nilichi
Nireekshanatho Ne Saagipodunu ||Sarvaadhi||