సర్వాద్భుతంబులక సర్వత్రం జేయుకర్తన్

Sarvaadbhuthambulaka Sarvathram Jeyukarthan

Telugu by మార్టిన్ రింకర్ట్ • andhra-kraisthava-keerthanalu

1. సర్వాద్భుతంబులక

1. Sarvaadbhuthambulaka

సర్వత్రం జేయుకర్తన్

Sarvathram Jeyukarthan

సర్వాత్మ లింతటక

Sarvaathma Limthataka

శ్లాఘింపం జేరరండి!

Shlaaghimpam Jeraramdi!

మా రాకపోకలన్

Maa Raakapokalan

మమ్ వీడకుండను

Mam Veedakumdanu

మా రక్షకుండిట్లే

Maa Rakshakumditle

మమ్మాదరించును.

Mammaadarimchunu.

2. మహా దయాళుండే

2. Mahaa Dayaalumde

మా జీవకాలమంత

Maa Jeevakaalamamtha

సహాయమూరటక

Sahaayamoorataka

సంతోషమిచ్చుగాక!

Samthoshamichchugaaka!

మహత్తు ప్రేమను

Mahaththu Premanu

మాయందు నుంచును

Maayamdu Numchunu

ఇహంబునన్ మమ్ము

Ihambunan Mammu

ఎన్నండుం ట్రోచును.

Ennamdum Trochunu.

3. ప్రపంచపాలకా!

3. Prapamchapaalakaa!

ప్రసిద్ధుండైన తండ్రీ!

Prasiddhumdaina Thamdree!

సుపుత్ర దేవుడా!

Suputhra Devudaa!

సుజీవమిచ్చు నాత్మ!

Sujeevamichchu Naathma!

సంపూర్ణ దేవా!

Sampoorna Devaa!

ప్రభ్యాతికల్గగా

Prabhyaathikalgagaa

అపారసన్నుతి

Apaarasannuthi

నర్చింతు సర్వదా.

Narchimthu Sarvadaa.

Related Telugu Christian Songs