సంతోషింపరె ప్రియులారా
Santhoshimpare Priyulaaraa
సంతోషింపరె ప్రియులారా - యేసుని చెంత - సంతసింపరె మనసార =
Santhoshimpare Priyulaaraa - Yesuni Chentha - Santhasimpare Manasaara =
ఎంతో ప్రేమించి య - నంతు డొసగెను సుతుని - వింతగ బ్రతుకువ - సంత
Entho Preminchi Ya - Nanthu Dosagenu Suthuni - Vinthaga Brathukuva - Santha
శోభను దాల్చె = అంతరంగములో వసించిన - చింత లెల్లను వాడ బారెను -
Shobhanu Daalche = Antharanggamulo Vasinchina - Chintha Lellanu Vaada Baarenu -
గంతు లిడుచును నూత్నజీవ ల - తాంతములు పూయంగ దొడగెను ॥సంతో॥
Ganthu Liduchunu Noothnajeeva La - Thaanthamulu Pooyangga Dodagenu ॥Santho॥
1. సిలువలో వలరారిన - యేసునిప్రేమ - ఫలియించె హృది వనమున =
1. Siluvalo Valaraarina - Yesuniprema - Phaliyinche Hrudi Vanamuna =
కలుష మెల్లను బాపు - కలువరిలో భక్తి - పలవులు చిగిరించి - చెలుని పాద
Kalusha Mellanu Baapu - Kaluvarilo Bhakthi - Palavulu Chigirinchi - Cheluni Paada
పద్మములు = అలుముకొని యా రాధనంబున - మలయ మారుత వీచికలపై
Padmamulu = Alumukoni Yaa Raadhanambuna - Malaya Maarutha Veechikalapai
- మలపు గొనుచు సమర్పణంబును - సులలితముగా జేయ దొడగెను ॥సంతో॥
- Malapu Gonuchu Samarpanambunu - Sulalithamugaa Jeya Dodagenu ॥Santho॥
2. పాపతాపము తొలగెను - జీవితపు తు-ఫానులన్నియు నణగెను = ప్రాచీన
2. Paapathaapamu Tholagenu - Jeevithapu Thu-Phaanulanniyu Nanagenu = Praacheena
సర్పము - పగబట్టి పడగెత్తి - పంతమున ననుడాసి - పటువున కజివంగా =
Sarpamu - Pagabatti Padageththi - Panthamuna Nanudaasi - Patuvuna Kajivanggaa =
పాప మరణపు విజుగుడగునా - ప్రభుని యమృత రక్తసారము - ప్రాణ భిక్షను
Paapa Maranapu Vijugudagunaa - Prabhuni Yamrutha Rakthasaaramu - Praana Bhikshanu
బెట్టెను మరి - పగతుని యోడించె న హాహా ॥సంతో॥
Bettenu Mari - Pagathuni Yodinche Na Haahaa ॥Santho॥
3. యాకత్ర పథమున యేసుడు - ప్రకాశింప -రాత్రియె పగలాయెను = నేత్రములు
3. Yaakathra Pathamuna Yesudu - Prakaashimpa -Raathriye Pagalaayenu = Nethramulu
వికసింప - ధాత్రి నా బసలోప -విత్ర వాక్యములో వి- చిత్ర కృపలను గాంచి
Vikasimpa - Dhaathri Naa Basalopa -Vithra Vaakyamulo Vi- Chithra Krupalanu Gaanchi
= గాత్ర వీణను మీటి దేవుని - స్తోత్ర గీతము పాడి పుణ్య - క్షేత పథమున
= Gaathra Veenanu Meeti Devuni - Sthothra Geethamu Paadi Punya - Kshetha Pathamuna
బోవ యేసుడు - మిత్రుడై నడిపింప దొడగెను ॥సంతో॥
Bova Yesudu - Mithrudai Nadipimpa Dodagenu ॥Santho॥
4. సిరిసంపదలు యున్నను - లేకున్నను - కబుణావరములు తరుగవు =
4. Sirisampadalu Yunnanu - Lekunnanu - Kabunaavaramulu Tharugavu =
పైరు పంటలు గాని - పరువు ప్రతిష్టలు - కజువైనగానినే - మురియుదు
Pairu Pantalu Gaani - Paruvu Prathishtalu - Kajuvainagaanine - Muriyudu
మదిలోన = గిరులపైనను-పరుగు లిడుటకు “హరిణ పాదము లొసగె యేసుడు
Madilona = Girulapainanu-Parugu Lidutaku “Harina Paadamu Losage Yesudu
వెబితునా చింతింతునా క - ల్వరిని ప్రేమలు కురియుచుండగ ॥సంతో॥
Vebithunaa Chinthinthunaa Ka - Lvarini Premalu Kuriyuchundaga ॥Santho॥