సంతోషం నాకు సంతోషం
Santhoshan Naaku Santhosham
సంతోషం నాకు సంతోషం – యేసు నాలో ఉంటే సంతోషం
Santhoshan Naaku Santhoshan – Yesu Naalo Unte Santhoshan
సంతోషం నీకు సంతోషం – యేసు నీలో ఉంటే సంతోషం
Santhoshan Neeku Santhoshan – Yesu Neelo Unte Santhoshan
హల్లెలూయా ఆనందమే ఎల్లవేళా నాకు సంతోషమే
Hallelooyaa Aanandame Ellavelaa Naaku Santhoshame
గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా (2)
Ganthulu Vesi Chappatlu Kotti Daaveedu Vale Paadanaa (2)
నాకై రక్తాన్ని చిందించి శుద్ధునిగా చేసిన యేసంటే నాకుసంతోషం
Naakai Rakthaanni Chindinchi Shuddhunigaa Chesina Yesante Naakusanthoshan
కష్టాలలోన నష్టాలలోన పౌలువలె స్తుతియించనా (2)
Kashtaalalona Nashtaalalona Pauluvale Sthuthiyinchanaa (2)
నాకై కష్టాలు భరియించి మృత్యువునె గెలిచినయేసంటే నాకుసంతోషం
Naakai Kashtaalu Bhariyinchi Mruthyuvune Gelichinayesante Naakusanthoshan
ఆత్మతోను సత్యముతోను ఆరాధనే చేయనా (2)
Aathmathonu Sathyamuthonu Aaraadhana Cheyanaa (2)
ఆత్మను నాకై ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకుసంతోషం
Aathmanu Naakai Prokshinchi Paralokan Cherchina Yesante Naakusanthoshang